Rating
—
0 votes
Reviews
0
reader takes
Pages
328
TE
Year
2014
—
DESCRIPTION
అందం, తెలివి, అతిశయం, గర్వం, రాజసం , డబ్బు, అన్ని కలగలిపితే అది "ప్రబంధ". ఒక "ఐడియల్ స్టూడెంట్" గా మెకానికల్ ఇంజనీరింగ్ లో ర్యాంక్ స్టూడెంట్ గా గుర్తింపబడి . అంతర్ముఖుడిలా బ్రతకడం అలవాటై "రాష్ట్రస్థాయి ఐక్యూ టెస్ట్" లో మూడుసార్లు ఫస్ట్ ప్రయిజ్ అందుకున్న "ప్రబంధ " పై విజయం సాధిస్తాడు "ఆదిత్య". ఆదిత్య ప్రబంధలకన్నా అందం, తెలివిలో ఎంతో ఎత్తునున్న ఆమె "ప్రణయ". ఆదిత్యకి దగ్గర కావాలనుకుంటున్న అమ్మాయి. ఆదిత్యను అన్ని క్విజ్ పోటీలలోనూ ఆరితేరిన మేధావిగా తీర్చిదిద్దటంలో ఎంతో శ్రద్ద తీసుకుంది. సమవయస్కులైన, భిన్న వ్యక్తిత్వాలుకల ఈ ముగ్గురిలో ఎవరికీ ఎవరు పోటీ? ఎవరికీ ఎవరు చేరువ? అనేది తెలుసుకోవాలంటే అద్భుత రసరమ్య కథనంతో సాగె "ప్రణయ ప్రబంధం" చదవాల్సిందే.
AUTHOR1 author
CREW2 people
CREATIVE CONTRIBUTORS
Printing & Publishing
Trivia
- ▸Trivia. This edition credits 2 people across 2 roles.
- ▸Released. First cataloged for the year 2014.
Details
- Language
- te
- Year
- 2014
- Pages
- 328
- Publisher
- Sahithi Publications
Reviews0 reviews
Loading reviews…
More like this

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan

Praja Gaanam

