HomeBooksPractical Test
తెPractical Test

Practical Test

by Ramanasri2025112 pagesClassic books

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

112

TE

Year

2025

DESCRIPTION

ప్రాక్టికల్ టెస్ట్ 1977 ఆగష్టు 22 రాత్రి "మనం బయలుదేరి వారం రోజులయింది కదూ!" నిండు పున్నమి వెన్నెలలో వాచీ చూసుకుంటూ అన్నాడు విలియం. "అవును. వారం రోజులూ నిమిషాలలా గడిచిపోయాయి. ఎంత హాయిగా వుందో! ఇలాగే జీవితాంతం వుండాలనిపిస్తోంది" డెక్ మీద ఫోల్డింగ్ చెయిర్లో కూర్చొని సిగరెట్ త్రాగుతూ అన్నాడు కాంతారావు. "ఈ మన ప్రయాణం విజయవంతమయితే ప్రపంచంలో నూతన శకం ఆరంభమ వుతుంది" కాఫీ కలుపుతూ అంది లూసీ, ఏం మాట్లాడకుండా గంభీరంగా సముద్రం వైపు చూస్తూ కూర్చొని ఉన్నాడు ప్రొఫెసర్ జయరాం పున్నమిచంద్రుడు నీళ్ళ మీద నృత్యం చేస్తున్నాడు. వెన్నెల తెల్లని దుస్తులలోవున్న యూరోపియన్ యువతిలా ఉంది. కనుచూపు మేరలో ఎటుచూసినా సముద్రమే! ఆ సువిశాల సముద్రంలో ఆ నలుగురు ఓ మెషీన్ బోటుమీద గమ్యంలేని ప్రయాణం చేస్తున్నారు. 2 కాంతారావు ఓసారి విలియం, లూసీల వైపు చూసి చిన్నగా నవ్వుతూ చెప్పసాగాడు. అదే సమయంలో సైకాలజీ ప్రొఫెసర్ జయరాం గారు ఆ గదిలోకి ప్రవేశించారు. ప్రొఫెసర్ని చూసి ఆ ముగ్గురూ విష్ చేశారు. ప్రొఫెసర్ ప్రతిగా విష్ చేసి ప్రక్కనే వున్న ఈజీ ఛెయిర్లో కూలబడ్డారు. "నేడు మనలో గూడు కట్టుకొని పోయిన ఈ అరిష్టాలకు, అవి అప్పుడప్పుడు వెర్రి తలలు వేయడానికి, ఈ సంఘమెంత దోహదం చేస్తుందో మీకు ఒక సంఘటన ద్వారా తెలియచేస్తాను." కాంతారావు చెప్ప సాగాడు. అంతా శ్రద్ధగా వింటున్నారు...................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
112
Publisher
Classic books

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.