To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksPrachina Bharatam lo Diggaja Daarsanikulu
తెPrachina Bharatam lo Diggaja Daarsanikulu
Literaturete

Prachina Bharatam lo Diggaja Daarsanikulu

by Potturu Ranganayakulu P Hd•2021•104 pages•CHAAYA RESOURCES CENTRE

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

104

TE

Year

2021

—

DESCRIPTION

ఎవరీ దిగ్గజ దార్శనికులు...? తత్వశాస్త్రాన్ని నిర్వచించే ప్రయత్నమిది. జ్ఞానం కోసం అన్వేషణగా; విశ్వం మొత్తాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంగా; మానవజాతి నైతిక, సామాజిక బాధ్యతల పరిశీలనగా; దైవిక ఉద్దేశాలను ప్రస్తావిస్తూ మానవుల స్థానాన్ని గుర్తించే ప్రయత్నంగా; మానవ ఆలోచనల మూలం, పరిధి, ప్రామాణికతల పరీక్షగా; ఈ విశ్వంలో సంకల్పం లేదా స్పృహ కారణాల అన్వేషణగా; సత్యం, మంచితనం, అందం అనే భావనల విలువలను పరిశీలించేదిగా; హేతుబద్ధత కల స్పష్టమైన ఆలోచనలను ప్రోత్సహించేదిగా; మనిషి ఆలోచన నియమాలను క్రోడీకరించే ప్రయత్నంగా తత్వశాస్త్రాన్ని నిర్వచించవచ్చు. ప్రాచ్య, పాశ్చాత్య తత్వవేత్తలు వేలాది సంవత్సరాలుగా జటిలమైన ప్రశ్నలకు సమాధానాలన్వేషించే పని చేస్తున్నారు. అనాదిగా భారత ఉపఖండంలోని తత్వవేత్తలు, వారి ఆలోచనల్లోని వైవిధ్యం, వారి తాత్వికత గురించి అసంఖ్యాకంగా రచనలు వెలువడ్డాయి. అయితే ఈ శాస్త్రంలోని ప్రాథమిక భావనలను అర్థం చేసుకోడానికి, నేటితరానికి వాటి సమకాలీనత్వాన్ని విశదపరచడానికి ఈ చిన్న ప్రయత్నం. పాశ్చాత్య దార్శనిక చరిత్ర ఐరోపాలో గ్రీకు, లాటిన్ భాషావాజ్మయంనుంచి ప్రవహించి మధ్యయుగాల్లో మహాప్రవాహంగా మారి ఆధునిక విజ్ఞానానికి దారితీసింది. దైవం ఉందా లేదా అనేది ప్రధాన ప్రశ్న అయినా, ఈ విశాల విశ్వం అందులో భౌతిక పదార్థం ఎలా ఎందుకు ఏర్పడింది, దానికి ప్రాణం ఎలా కలిగింది, వీటి గమ్యమేమిటి అని చర్చించడం, మన జ్ఞానం ఎంతవరకూ వాస్తవం అనే ప్రశ్నలు దార్శనికంలో కేంద్రస్థానాన్ని ఆక్రమించాయి. ఈ ప్రశ్నలకు ప్రాచీన భారతీయ దార్శనికుల సమాధానాలు మీరు ఇందులో చూడవచ్చు. -డా. పొత్తూరు రంగనాయకులు

Literature

AUTHOR1 author

P

Potturu Ranganayakulu P Hd

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

P

Potturu Ranganayakulu P Hd

Author

Printing & Publishing

C

CHAAYA RESOURCES CENTRE

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
104
Publisher
CHAAYA RESOURCES CENTRE

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.