HomeBooksPracheena Pattanalu- Thoorgodavari Zilla
తెPracheena Pattanalu- Thoorgodavari Zilla

Pracheena Pattanalu- Thoorgodavari Zilla

by Bolloju Baba2021142 pagesPallavi Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

142

TE

Year

2021

DESCRIPTION

ఈ గ్రంథం సామాన్య పాఠకులలో, యువతీ యువకులలో చరిత్రపైన మక్కువను పెంచుతుందని, తాను జీవిస్తున్న ప్రాంతంగురించి మరింతగా తెలుసుకోవాలనే తపన పెంచేందుకు సహాయ పడుతుంది అని నేను నమ్ముతున్నాను. డా. కె. ఎస్. కామేశ్వరరావు చరిత్ర పరిశోధకులు, రచయిత ఈ పుస్తకంలో నాకు అత్యంత ఆసక్తిని కలిగించిన విషయం -విస్తృత చరిత్ర ఆధారాలను సేకరించడం, విషయాలను సమన్వయీకరించి క్రోడీకరించడం, సమగ్రంగా విశ్లేషించి పాఠకులకు పరిశోధనా ఫలితాన్ని అందించే ప్రయత్నం నిజాయితీగా చేయడం. దీనికి నేను బొల్లోజు బాబాని మనసారా అభినందిస్తున్నాను. డా.జాస్తి దుర్గాప్రసాద్ చరిత్ర పరిశోధకులు,రచయిత

Literature

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
142
Publisher
Pallavi Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.