HomeBooksPost Cheyyani Uttaralu
తెPost Cheyyani Uttaralu

Post Cheyyani Uttaralu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

198

TE

Year

2022

DESCRIPTION

కొన్నిసార్లు బాధ కూడా... ఆనందంగా అనిపిస్తుంది ఇంకొన్నిసార్లు ఆనందం కూడా... బాధగా అనిపిస్తుంది. అలాంటి ఎన్నో క్షణాలు నా జీవితంలో మీతో గడిపాను నాన్నా... వాటిలో కొన్ని ఆనందాలు మన ఇద్దరి చేతా కంటతడి పెట్టిస్తే... ఇంకొన్ని బాధలు ఇద్దరి పెదవుల పైనా చిరునవ్వులు పూయించిన జ్ఞాపకాలు ఎన్ని ఉన్నాయో కదా! మీకు బ్రతుకుపైన ఆశ నేను కల్పిస్తే... నాకు ఆశలో ఉన్న బ్రతుకు మీరు రుచి చూపించారు. చిన్నప్పుడు మీ వేలు పట్టుకుని మీరు చూపించిన దారిలో తప్పటడుగులు వేస్తూ మిమ్మల్ని ఎంత ఆనంద పెట్టానో... టీనేజ్లో నా అడుగులు తడబాటు మిమ్మల్ని ఎంత కలవర పెట్టిందో మీకూ నాకూ మధ్యన... నాలో నాకు కొంత యుద్ధం జరిగిన తర్వాత కానీ అర్థం చేసుకోలేకపోయాను. కానీ మీరు మాత్రం నన్ను ఏరోజూ వేలెత్తి చూపించలేదు... చిన్న చిన్న తప్పులు చేసిన ప్రతిసారీ... వాటిని ఎలా సరిదిద్దుకోవాలో నేర్పుతూ ప్రతీసారీ నన్ను గుండెల్లో దాచుకున్నారు. మంచికీ, చెడుకీ మధ్య ఉండే ఆ చిన్న గీతని గుర్తుపట్టటం నేర్పించారు. అందరూ ప్రపంచంలో అన్నిటికన్నా కల్మషం లేనిది అమ్మ ప్రేమ అంటారు. కానీ నా విషయంలో ఆ కల్మషం లేని ప్రేమనీ, స్వార్థమంటూ ఎరగని ప్రేమనీ అమ్మతో పోటీగా, అమ్మని మించి నాకు ఇచ్చారు. ప్రేమ అంటే తీసుకోవటం కాదు... ఇవ్వటం అని చూపించారు.....................

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2022.

Details

Language
te
Year
2022
Pages
198
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.