HomeBooksPillalu Mechhina 100 Kathalu
తెPillalu Mechhina 100 Kathalu

Pillalu Mechhina 100 Kathalu

by M Harikishan2018203 pagesDeepthi Prachuranalu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

203

TE

Year

2018

DESCRIPTION

ప్రసిద్ధి చెందిన ఈ వంద కథలు సంయుక్త అక్షరాలు లేకుండా చాలా సరళంగా, చిన్నారులు ఇతరుల సహకారం లేకుండా సొంతంగా చదువుకునేలా ప్రత్యేకమైన శ్రద్ధతో తయారు చేయబడ్డాయి. ఇందులోని కథా వస్తువులు, భాష కూడా విద్యార్థుల స్థాయిని దృష్టిలో వుంచుకొని జాగ్రత్తగా ఎంచుకొన్నవే. పిల్లలకు తెలుగు భాషను నేర్పే క్రమంలో తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఐదవ తరగతిలోపు బాలల కొరకు తెలుగు భాషలో సాహిత్యం చాలా తక్కువగా వుంది. ఆ కొరతను తీర్చడానికే ఈ ప్రయత్నం. పిల్లలకోసం ఇప్పటికే 60కి పైగా పుస్తకాలు రచించిన హరికిషన్ ది పసందైన శైలి. ఆకట్టుకునే కథనం. ఈ కథలు చదువుతుంటే మన అమ్మమ్మనో, తాతయ్యనో పక్కన కూర్చుని కథ చెబుతున్నంత కమ్మగా వుంటుంది. పిల్లలు మాట్లాడుకునే భాషలో అత్యంత సరళంగా కథలు రాయడం వీరి ప్రత్యేకత.

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2018.

Details

Language
te
Year
2018
Pages
203
Publisher
Deepthi Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.