Rating
—
0 votes
Reviews
0
reader takes
Pages
—
TE
Year
2020
ISBN listed
DESCRIPTION
ఒక ప్రేమ కథ. ఒక విఫలమైన ఆశయం కథ. ఒక విరిగిన మనసు కథ. ఒక తీరని కోరిక కథ. ఆ కథ విన్నవాళ్లు ముక్కున వేలు వేసుకున్నారు. ఇన్నాళ్లు నోటి మీద వేసుకున్న వేలు తీసి పొగిడారు. కనీసం అలాంటి గొంతు ఒకటి వుందని గుర్తించారు. ఆ గొంతు ఇంగ్లీషుతో మొదలుపెట్టి ఇప్పటికి ఎనిమిది భాషల్లో తన కథ చెప్పింది. ఆ కథ ఇప్పుడు తెలుగులో పలుకుతోంది. అన్వీక్షికీ సగర్వ సమర్పణ – అబ్దుల్లా ఖాన్ రచన "పాట్నా బ్లూస్" “పాట్నా ఒక ప్రేమ కథ” గా తెలుగులో - అరిపిరాల సత్యప్రసాద్ అనువాదం. సమకాలీన సందర్భంలో ముస్లిం అస్తిత్వ వేదనకి సంబంధించిన దాదాపూ ప్రతి కోణం ఈ నవలలో కనిపిస్తుంది. - అఫ్సర్, కవి, రచయిత మండల్ కమిషన్ నుంచి మోడీ ప్రమాణ స్వీకారం దాకా సాగిన 90ల తరం ఆత్మకథ అబ్దుల్లా ఖాన్ రాసిన నవల - పాట్నా ఒక ప్రేమకథ. ఇది ఒక అనుభూతి. మనసుతోనే పలవరించు. బతుకును బతుకుగానే వుండనివ్వు, దానికి వేరే పేరెందుకు? - అనంతు చింతలపల్లి,కవి, సాహితీ విశ్లేషకులు భారతీయ సాహిత్యంలో అరుదుగా కనిపించే సమకాలీన ముస్లిం జీవితాల గురించి చేసిన ఒక నివేదిక ఈ నవల. - అమితావ్ కుమార్, రచయిత. ప్రేమ, దుఃఖం మరియు ఆకాంక్షల కథ ఇది. అంతే కాదు ఇది పాట్నా నగరపు భావగీతం కూడా! - బిశ్వదీప్ ఘోష్, పాత్రికేయులు ఈ కథ మన గుండెల్ని మెలి పెడుతుంది ఇంతలోనే మనల్ని మైమరిపిస్తుంది. ఈ విషాద వీరుని కథ చదివి కన్నీరు పెట్టకుండా ఉండడం కష్టం. - సోవేంద్ర సర్కార్, రచయిత
AUTHOR1 author
CREW2 people
CREATIVE CONTRIBUTORS
Printing & Publishing
Trivia
- ▸Trivia. This edition credits 2 people across 2 roles.
- ▸Released. First cataloged for the year 2020.
Details
- Language
- te
- Year
- 2020
- ISBN
- 9788194427353
- Publisher
- Anvikshiki Publishers
Reviews0 reviews
Loading reviews…
More like this

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan

Praja Gaanam

