Rating
—
0 votes
Reviews
0
reader takes
Pages
140
TE
Year
2022
ISBN listed
DESCRIPTION
PARVETA Short stories by Surendra Seelam తెలుగు, సురేంద్ర ఈ కథలను హృదయంతో రాసాడు. ఇంపైన మాండలికంలో సరళంగా కథలను నడిపిన నేర్పు, చిక్కనైన కథనం, ఎంచుకున్న కథా వస్తువులు ఈ పుస్తకాన్ని తెల సాహిత్యంలో నిలబెడతాయని నేను నమ్ముతున్నాను. నాలుగేళ్ళుగా నేనెరిగిన సురేంద్ర కాలానికి నిలబడే ఇటువంటి కథలను చెప్తుంటే... అందరికంటే ఎక్కువ సంతోషం నాకే కలుగుతోంది. ఈ కథలన్నీ నాకిష్టం. సురేంద్ర సాహిత్యంలో, సినిమాల్లో బలమైన అడుగులు వేయడానికి ఈ పుస్తకం నాంది - కరుణకుమార్ రచయిత, దర్శకుడు. - ఆన్వీక్షికి మొదలుపెట్టిన సమయంలోనే సురేంద్ర కథలు రాయడం మొదలు పెట్టాడు. ఈ మూడేళ్ళలో సురేంద్ర పూర్తి స్థాయి కథకుడిగా ఇవాల్వ్ కావడం నేను కళ్లారా చూశాను. 2019లో ఒక్క పుస్తకంతో మొదలైన ఆన్వీక్షికి మూడేళ్ళు పూర్తయ్యేసరికి వంద పుస్తకాలు ప్రచురించింది. ఆన్వీక్షికి చేసే ప్రతి పనిలోనూ మాకు ఎంతో సహాయకారిగా ఉంటూ వచ్చిన సురేంద్ర ఇప్పుడు తన 12 కథల పుస్తకం 'పార్వేట'ని ఆన్వీక్షికి ప్రచురించడం ఎంతో ఆనందంగా ఉంది. కొత్తతరం రచయితలను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో మొదలు పెట్టిన లక్ష్యం ఈ పుస్తకంతో నెరవేరినట్టనిపిస్తోంది. ఇంతమంచి కథల పుస్తకాన్ని ఆన్వీకి ద్వారా తెలుగు సాహితీ ప్రపంచానికి పరిచయం చేయడం గర్వంగా ఉంది. - వెంకట్ శిద్దారెడ్డి
AUTHOR1 author
CREW2 people
CREATIVE CONTRIBUTORS
Printing & Publishing
Trivia
- ▸Trivia. This edition credits 2 people across 2 roles.
- ▸Released. First cataloged for the year 2022.
Details
- Language
- te
- Year
- 2022
- Pages
- 140
- ISBN
- 9789395117104
- Publisher
- Anvikshiki Books
Reviews0 reviews
Loading reviews…
More like this

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan

Praja Gaanam

