HomeBooksParuvu
తెParuvu

Paruvu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

109

TE

Year

2025

DESCRIPTION

మనలో మన మాట ఆ ఒక... వ్యక్తిగతం కాదు, సామూహికం. ఎందుకు ఇదంతా? అంటే, ఏమో. సరైన సమాధానం లేదు. కారణాలున్నాయి. చెల్లాచెదురవుతోన్న కాలాన్ని కుప్పగా పోసుకోడానికి ఇదో మార్గంగా అనిపించిందేమో. ఇష్టమైన వ్యాపకం కనుక, ఇటు రావాలనిపించిందేమో. కానీ, స్పష్టంగానే ఉన్నాం. అనవసరాన్ని వడపోసి, అవసరాన్ని మాత్రమే మీ ముందుకు తెస్తాం. అక్షరదోషాలూ, అన్వయదోషాలూ లేని నిఖార్సైన పుస్తకాన్ని చేతిలో పెడతాం. చీకటి గురించి బెంగ ఉంది కానీ, భయం లేదు. ఈ లోకంలో కాంతి ఉంది, అదే ధైర్యం. కాంతినే ప్రచురిస్తాం. అది ఏ సామాజిక మాధ్యమమైనా సరే... దానికీ, సమాజానికీ మధ్య సజీవ సంబంధం ఉండాలి. ఆ ఎరుకతో ఉంటాం. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది అనడం ఎంత నిజమో, మనిషి పుస్తకం చుట్టూ తిరగాలి అనేది కూడా అంతే అవసరమని నమ్ముతున్నాం. ఈలోకంలో తనదైన చోటు పుస్తకానికి ఎప్పటికీ ఉంటుంది. పుస్తకానికి తనను తాను నిలుపుకోగల శక్తి ఉంది. మంచి పుస్తకాలను తెరిచి, మనం చదువుతూ ఉంటే చాలు. వాటి పని అవి చేసుకుపోతాయి. జాన్రాల పట్టింపేమీ లేదు. అది బతుకులోంచి రాలిన శకలమైతే చాలు. రేషనాలిటీని అద్దుకుని ఉంటే సరిపోతుంది. మేం అచ్చువేసుకుంటాం. అదే ముందుకెళ్తుంది. ఈ లోకం ఎవరికైతే అన్యాయం చేసిందో, ఈ లోకం ఎవరినైతే మాట్లాడకుండా చేసిందో... వాళ్ళని అచ్చులో ఉంచడమే మా ప్రాధాన్యత. సమానత్వం మాకు ముఖ్యం. ఇవే కాదు, విషాదం తర్వాత, వినోదమూ ఉంటుందని గుర్తుచేస్తాం. హాయిని పాడటమూ మాకిష్టమే. ప్రేమను పలవరించడమూ మాకిష్టమే........................

Novels

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
109
Publisher
Arka Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.