HomeBooksParimala Devi - A Novelette
తెParimala Devi - A Novelette

Parimala Devi - A Novelette

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

100

TE

Year

2025

ISBN listed

DESCRIPTION

తాత్విక, యాంత్రిక, మాంత్రిక, సరస్వతిక, నైతిక చింతనలో నాట్య వేదిక ఎంత గొప్పదైనా, విధి నట్టువాంగం వాయిస్తే, ఏ కళకైనా, ఏ కథకైనా గమ్యం అధ్యయనాలకి అందని గ్రంధం అవుతుంది. ఆ గ్రంధానికి సుగంధం అద్దేవాళ్ళు ఎందరున్నా - దుర్గంధం చేసే వాడొక్కడుంటే చాలు. నర్తనబాల జీవితం నర్తనశాల గానూ మారిపోతుంది. *** ఇది ముగ్గురి కథ... ఒకరు పరిమళాదేవి అయితే, మరొకరు బుజ్జిబాబు. ఈ ఇద్దరి మధ్యలోకి వచ్చిన మూడో పాత్రే కరుణాసాగర్. మరో పాత్రలో ప్రేక్షకురాలు అరుంధతీదేవి. ఎవరికి వారు, వారి పాత్రలో లీనమై, విలీనమై, విఛ్ఛిన్నమైపోయిన ఈ కథ నిజంగానే యాభై ఏళ్ళ క్రితం జరిగింది. ఇప్పుడు దాని ఫలితం ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తూ, మహావిస్ఫోటనంగా మారింది. “ఆమె వెనక ఉన్న సైన్యం చిట్టెలుకలు. యుద్ధం చెయ్యాల్సింది మదపుటేనుగుతో. నీ కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధ పడ్డ లక్ష మంది అభిమానులు నీ వెనకున్నా, ప్రాణం తీసేయడానికి నీ వెనకపడ్డ ఒక శత్రువుంటే?” “నిన్ను ఆకాశానికెత్తే ఆరాధకులు కోటిమంది ఉన్నా! అథఃపాతాళానికి తొక్కే కామాంధుడు ఒక్కడుంటే?” *** త... తత తక... తకిట తత థీం... తత థీం... తత... తథీం... తత... ధితకుధిత... తత థీం... తథీతకుథిత... తత ధితకకుథిత తోం... తక... తకిట... తకధిమి తకటకిట... తకిట... తకిట... ధోం కిట తక తకిట... ధోం... తకిట... ***

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
100
ISBN
9789348912619
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.