To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksPariharam
తెPariharam
Short Storieste

Pariharam

by Balam Venkata Rao•2021•166 pages•Vishalandra

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

166

TE

Year

2021

—

DESCRIPTION

శ్రీ బాలం వెంకట్రావు మూడు దశాబ్దాలుగా నాకు తెలుసు. మంచి స్నేహశీలి. ఏడు దశాబాల వయసులో మొదటిసారి తన కథానికల సంపుటిని వెలుగులోకి తేవాలనుకున్నాడు. రచయితలు, రచయిత్రులు, కవులు ఎవరయినాగాని తమ రచనలను గ్రంథరూపంలో చూసుకోవాలని తాపత్రయపడతారు. అందులోనూ పత్రికలు అనేకం మూతబడుతున్న సందర్భం. ఇప్పుడు ఆన్లైన్లో వస్తున్న పత్రికలు. అతికొద్ది వార, మాస పత్రికలు మాత్రమే వస్తున్నాయి. తెలుగు భాష పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని అందరూ వాపోతున్నారు. ఇలాంటి సమయంలోనూ ఇక కొంతకాలం ముద్రిత గ్రంథాలకు మంచిరోజులు వస్తాయని ఆశావాదులు అంటున్నారు. అందుకే మిత్రుని గ్రంథానికి స్వాగతం పలుకుదాం. ఈ సంపుటికి ముందుమాట రాయమని నన్ను అడిగినప్పుడు నేను కాదనలేక పోయాను. అందుకు మా స్నేహబంధం కారణం. మొదటిసారి నేను బాలం వెంకట్రావు 'ఒరేయ్' కథానిక చదివాను. అప్పట్లో ఆ కథానిక ఆంధ్రప్రభ వారపత్రికలో వచ్చినప్పుడు అనేక మంది ప్రశంసలను పొందింది. తర్వాత ఒకటి రెండు కథానికలను మించి నేను చదవలేదు. ఇప్పుడు ఇరవై రెండు కథానికలు ఇందులో వున్నాయి. అన్నింటినీ చదివాను. ఇందులోని కథానికల్ని నేను వివరంగా పరిచయం చేయాలని అనుకోవటంలేదు. వీటిని పాఠకులు చదవాలి. ఓ అభిప్రాయానికి రావాలి. అందుకు వారధిగా మాత్రం ముందుమాట వుండాలి. ఈ కథానికల్లో ఎక్కువ భాగం డెబ్బైవ దశకంలో రాసినవి. అంటే నలభై అయిదు సంవత్సరాలు దాటిపోయాయి. ఆ రకంగా ఈ కథానికలకు ఆ పరిమితి వుంటుంది. వుంది. అవన్నీ ఇప్పుడు అవసరమా అంటే కాదని ఎలా అనగలం. ఆనాడు మానవ సంబంధాలు ఎలా వున్నాయి. ఆర్ధిక పరిస్థితులు, పల్లెలు, పట్నాలు ఏ రకంగా వున్నాయి. ప్రకృతిని అప్పటికే విచక్షణారహితంగా ధ్వంసం చేస్తున్నారా? ఆధునికంగా వస్తున్న మార్పులు వ్యక్తుల, కుటుంబ జీవితంలో ఎలాంటి మార్పుని తీసుకువస్తున్నాయి .

Short Stories

AUTHOR1 author

B

Balam Venkata Rao

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

B

Balam Venkata Rao

Author

Printing & Publishing

V

Vishalandra

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
166
Publisher
Vishalandra

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.