HomeBooksParaghabhoomi Kathalu
తెParaghabhoomi Kathalu

Paraghabhoomi Kathalu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

220

TE

Year

DESCRIPTION

నా తొలి రచన నీళ్లబిందె చంకనెట్టుకొని, చీర అంచులు కాళ్ళకు తగలకుండా ఎత్తి పట్టుకొని లోపలి కొచ్చింది జానకి. బిందె బరువుతో ఆమె నడుస్తోంటే, చిరుగాలికి మెల్ల మెల్లన అల్లల్లాడే చిగురుటాకుల్లా కదులుతోన్న ఆమె అందాలను వాలుకళ్ళతో తనివి తీరా చూస్తున్నాడు - వాలు కుర్చీలో వాలిన సత్యమూర్తి. కోపం వీడని సత్యభామలా ఉంది ఆమె. ఎందుకలా అయిపోయింది జానకి? ఆ చురుకు దనం, చిలిపితనం ఏమై పోయాయి? తనతో సరిగ్గా మాట్లాడటం కూడా లేదు. ఎప్పుడూ ముభావంగా ఉంటుంది. తనే పలుకరిస్తే, ముక్తసరిగా జవాబు లిస్తుంది. అంతే. నెల రోజులుగా సత్యమూర్తికి శాంతి కరువైపోయింది. ఆమె తనపై మోపిన అభాండాన్ని మోస్తూ ఇంకెన్నాళ్ళిలా? కాఫీ కలిపి తెచ్చి, ముందున్న స్టూలుమీద పెట్టి వెళ్ళిపోయింది జానకి. కాఫీ కన్నా వేడిగా నిట్టూర్చి కప్పు అందుకొని, పొగలు గక్కుతోన్న కాఫీని మెల్లమెల్లగా చప్పరించి తాగేశాడు. తిన్నగా లేచి వచ్చి గడప దగ్గర నుంచున్నాడు..........

Short Stories

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.

Details

Language
te
Year
Pages
220
Publisher
Palamaneru Mitrasahity Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.