HomeBooksPanyala Ranganatha Rao Kathalu
తెPanyala Ranganatha Rao Kathalu

Panyala Ranganatha Rao Kathalu

by Panyala Ranganatha Rao2017322 pagesNavachetana

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

322

TE

Year

2017

DESCRIPTION

సుప్రసిద్ధ కథకులు, నాటకకర్త, గేయకర్త - వీరు బరంపురంలో జన్మించారు. వీరి తండ్రి వెంకట గోపాలరావు. తల్లి చూడి కుడుతమ్మ. వీరు 1914 లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా చేరి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోనూ, ఆకాశవాణి వార్తా విభాగంలో ఉప సంపాదకులుగా 1944 నుండి పనిచేశారు. "పన్యాల కథలు" పేరుతో ఒక కథా సంపుటం 1953 లో అచ్చయింది. "అభయ ముద్ర" పేరుతో కావ్య సంపుటం వచ్చింది. వీరి ప్రతి రచన జీవితంలోని సంఘటనలతో ఒక సామజిక ప్రయోజనం ఆశించి చేశారు. వీరు "శేఖర్ ", "గోపి" , "చైతన్య", "అన్నయ్య" వంటి కలం పేర్లతో పలు రచనలు చేశారు.

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2017.

Details

Language
te
Year
2017
Pages
322
Publisher
Navachetana

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.