HomeBooksPandaranguni Prathijna
తెPandaranguni Prathijna

Pandaranguni Prathijna

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

96

TE

Year

2010

DESCRIPTION

"ఇది నా దేశం. ఇది నా భాష, ఇతను నా నేత. ఈ నా దేశాన్ని ఇతరులు ఆక్రమించుకుంటే సహించలేను. ఈ నా భాషను ఇతరులు ఈసడిస్తే ఒప్పుకోను. ఈ నేతను పరులు పరాభవిస్తే క్షమించను. నా భూమి దివికన్నా అందలాదివి నా బాష దేవతలభాషకన్నా తియ్యనిది.. నా నేత సకల సౌభాగ్య విధాత". ఇట్లు ప్రతి ఒక్కడూ భావించిన నాడే పరువుగా ఏ దేశమైనా బ్రతుకుతుంది. దురదృష్టవశాత్తు కర్మసిద్ధాంతం పాతుకుపోయి, మన దేశంలో నిరుపమానమైన విరగాధలు నివురుగప్పిన నిప్పులయ్యాయి. పరాక్రమ గాధలు పరగడుపయినవి. ప్రాచీనకాలం నాడే భారతదేశం పరుల దండయాత్ర పరంపరలకూ, పరస్పర ప్రాంతీయ విద్వేషాలకు లోనైనప్పుడు సయితం ఆత్మగౌరవాన్ని విస్మరించలేదన్న సత్యాన్ని అద్యతన నిస్తేజం అగౌరవిస్తు యున్నది.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2010.

Details

Language
te
Year
2010
Pages
96
Publisher
Streesakthi Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.