HomeBooksPamulaparthi Venkata Narasimha Rao
తెPamulaparthi Venkata Narasimha Rao

Pamulaparthi Venkata Narasimha Rao

by Apparusu Krishnarao2025102 pagesSahitya Acadamy

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

102

TE

Year

2025

DESCRIPTION

పి.వి. సాహితీ సాంస్కృతిక నేపథ్యం ఒక సాహితీ వేత్త, కవి, పండితుడు, భాషా కోవిదుడు, దేశ భక్తి గల ఉత్తమ రాజకీయ నాయకుడు, జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించకుండా ఉండలేని ధిక్కార మనస్కుడు రూపొందాలంటే ఒక బృహత్తర సామాజిక, చారిత్రక నేపథ్యం, ఎన్నో అనుభవాలను, ఒడిదుడుకులను ఎదుర్కొన్న జీవితం ఆయనకు ఉండాలి. పి.వి. నరసింహారావు సామాజిక, ఆర్థిక నేపథ్యం కూడా అంత బలమైనది. అప్పటి బ్రిటిష్ పాలనలో వున్న భారత దేశం, నిజాం పాలిత హైదరాబాదు రాష్ట్రం రెండూ వేర్వేరు ప్రత్యేక పాలిత వ్యవస్థలైనప్పటికీ పి.వి. నరసింహారావు రెండు రాజ్యాలలో జరుగుతున్న పరిణామాలతో ప్రభావితమయ్యారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్య్ర పోరాటం, నిజాం పాలిత హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన తెలంగాణ విముక్తి పోరాటం రెండింటి ప్రభావాలు ఆయనపై ఉన్నాయి. పి.వి. నరసింహారావు స్వాతంత్య్ర పోరాటాన్ని, నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా తిరుగుబాటును ప్రత్యక్షంగా చూడడమే కాక, వాటిలో పాల్గొన్నారు. అంతేకాక మరాఠా ప్రాంతంలో జరిగిన సాంస్కృతిక, దేశ భక్తి ఉద్యమాల ప్రభావం కూడా ఆయనపై పడింది. నాటి హైదరాబాద్, మధ్యపరగణాల రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశంలో జరిగిన అనేక రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, సాహిత్యోద్యమాల ప్రవాహాల వెల్లువలో ఆయన తడిసిపోయారు. మరాఠీ, హిందీ, ఇంగ్లీషు, తెలుగు సాహిత్యాన్ని విరివిగా చదివారు. పలు విదేశీ భాషల్ని నేర్చుకుని ఆ భాషల్లో వచ్చిన సాహిత్యాన్నీ అధ్యయనం చేశారు. వీటన్నిటి ప్రభావం మూలంగా పి.వి. నరనరాల్లో జాతీయ వాదం, ప్రశ్నించే తత్వం, సామాజిక సమస్యలపై విశాలమైన అవగాహన, ప్రాపంచిక దృక్పథం ఏర్పడ్డాయి. స్వాతంత్ర్య కాలానికీ, స్వాతంత్య్రానంతర కాలానికీ వారధిగా నిలిచిన అతి కొద్ది మంది అసాధారణ నేతల్లో ఆయన ఒకరు......................

Autobiography and Biography

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
102
Publisher
Sahitya Acadamy

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.