HomeBooksPampatheeram
తెPampatheeram

Pampatheeram

by Volga202374 pagesSwecha Prachuranalu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

74

TE

Year

2023

DESCRIPTION

పంపా తీరం సూర్యోదయ సమయం కూడా ఆ అడవిలో చీకట్లను పూర్తిగా పారదోలలేక పోతోంది. సూర్యకిరణాలు తమ ప్రభావం చూపాలనే కోరికతో ఆ ప్రభాతవేళ అతి చురుకుగా, తీక్షణంగా ప్రసరిస్తున్నాయి. ఆ అడవిలో పట్టపగటి కాంతికి పట్టం కట్టాలనే కోరిక సూర్య భగవానుడికి ఎప్పటి నుండో ఉంది. కానీ ఆ కోరిక నెరవేరటానికి ఆయన శక్తే ఆయనకు అడ్డమై కూచుంది. అర్కుడు. విజృంభించిన కొద్దీ అరణ్యంలో లేత మొక్కలు ధృడంగా పెరుగుతాయి. పెరిగిన చెట్లు శాఖోపశాఖలుగా విస్తరిస్తాయి. శాఖాగ్రాలు సూర్యకాంతిని మరింతగా తాగి మదించి మహావృక్షాలవుతాయి. అతి సన్నని దారులను మాత్రం వదిలి కిరణ ప్రవాహాల విచ్చలవిడి విహారానికి వీలు లేకుండా చేసి వృక్షాలు ఆకాశానికి పందిరి వేస్తాయి. వందల సంవత్సరాల వయస్సున్న ఆ మహా వృక్షాలు మళ్ళీ సూర్యుని పట్ల స్నేహాన్ని, గౌరవాన్నీ ప్రకటిస్తూ శిరసు వంచుతాయి. తలలూపుతాయి. సూర్యుడు కరుణిస్తాడు. మెల్లిగా మేఘాలలోకి తప్పుకుంటాడు. మేఘాలకు ఆ అరణ్యమంటే ఎంత ప్రేమంటే చివరిబొట్టు వరకూ కురిసే వెళ్తాయి. వృక్షాలు ప్రేమ ధారలతో తడిసి ముద్దయిపోయి ఆ బలంతో మరింత పెరుగుతాయి. ఆ నీటినంతా తాగలేక భూమాత విసుక్కుంటూనే ఒక దారిచేసి చిన్న చిన్న కాలువలుగా పంపానదిలోకి పంపుతుంది. దూరాన కొండల మీది జలపాతాలూ పంపలోకే వచ్చి దూకుతాయి. పంపానదీ సమీపాటవులన్నీ సకల జీవరాసులతో కళకళలాడుతుంటాయి. ఆ ఉదయాన పక్షుల కూతలు, నెమిళ్ళ క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలతో అరణ్యమంతా సందడిగా ఉంది. మట్టి, రావి, చెట్ల కింద ఆ మానుల రంగుతో కలిసిపోయే శరీరకాంతితో ఏనుగులు వచ్చి చేరాయి. తమ...............

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2023.

Details

Language
te
Year
2023
Pages
74
Publisher
Swecha Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.