HomeBooksPalla Venkanna An Uncrowned king Of Nursery Kingdom
తెPalla Venkanna An Uncrowned king Of Nursery Kingdom

Palla Venkanna An Uncrowned king Of Nursery Kingdom

by G Valliswar2021143 pagesEmesco Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

143

TE

Year

2021

DESCRIPTION

పోలియోతో బాల్యంలోనే రెండు కాళ్ళు చచ్చుపడినా, దేశమంతా తిరిగి వేలాది రకాల ఫల, పుష్ప , అలంకరణ మొక్కలని సేకరించి నర్సరీల ఉద్యమానికి పితామహుడిగా నిలిచారు పల్ల వెంకన్న. అవిభక్తి ఆంధ్రప్రదేశ్ లో వేలాది నర్సరీలను ప్రోత్సహించి , "గ్రీన్ భారత్" ఉద్యమం ద్వారా పెరటితోటల నుంచి వాణిజ్య తోటల పెంపకందారుల దాకా అందరికి ఆదర్శంగా ఎదిగారు. ఈయన "గ్రీన్ భారత్" ఉద్యమం వల్ల లక్షలాది మందికి మొక్కల పెంపకంలో , ఎరువులు, మందులు వాడటంలో , మొక్కల రవాణాలో ఉపాధి లభిస్తోంది. దేశంలో అతిపెద్ద 100 ఎకరాలక నర్సరీని ఆంధ్రప్రదేశ్ లో అభివృది చేసిన, అవిటితనం శరీరానికే గాని సంకల్ప బలానికి కాదని నిరూపించిన "గ్రీన్ భారత్ " ఉద్యమ స్వప్నికుడు ఒకే ఒక్కడు పల్ల వెంకన్న .

Autobiography and Biography

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
143
Publisher
Emesco Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.