HomeBooksPalanati Pothana
తెPalanati Pothana

Palanati Pothana

by Ravela Sambasiva Rao201961 pagesVisalandhra

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

61

TE

Year

2019

DESCRIPTION

కొందరి జీవితాలు అంతే.... సాధారణ జీవితాలు అసాధారణ మలుపులు తిరుగుతాయి. మొద్దబ్బాయిగా ముద్రపడిన బాలుడు ఎందరి జీవితాలపైననో చెరగని ముద్రలు వేస్తాడు. కృషివుంటే మనుషులు ఋషులు అవుతారని నిరూపిస్తాడు. గృహతాపసిగ ఓ వెలుగు వెలుగుతాడు. దేవునిగా కొలువబడతాడు. ఇది ఓ ఏడెనిమిది తరాలనాటి కథ.. తరతరాలుగా నిలిచిపోయే ధర్మవీరము - పలనాటి పోతుగడ్డపై చిరుమామిళ్ళ సుబ్బదాసు శాంతిమయ జీవితచరితము. మా గ్రామం తుళ్లూరులో పలనాటి వీరుల గుడి ఉంది. పలనాటి విరగాథలు పంబజోడు మోతల మధ్య చిన్ననాటనే విన్నవాణ్ణి. ఆ చారిత్రక ఘట్టాలను ఒక్కొక్కటీ కళ్లప్పగించి చూచినవాణ్ణి. పలనాటి ప్రాంతపు కొంగరవారబ్బాయితో ఎంతో చనువుగా మెలిగిన వాళ్ల ప్రాంతం వెళ్లి చూచివద్దామని ఎందుకు అనలేదో తెలియనే తెలియదు. - రావెల సాంబశివరావు

Autobiography and Biography

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
61
Publisher
Visalandhra

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.