HomeBooksPakkalo Ballem
తెPakkalo Ballem

Pakkalo Ballem

by Bhayankar2022311 pagesClassic books

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

311

TE

Year

2022

DESCRIPTION

పక్కలో బల్లెం "నేనింకా ఎన్ని రోజులుండాలీ హాస్పటల్లో మిస్ స్వీట్?” శ్రీదేవి, బెడ్ మీద కూర్చుని నర్స్ స్వీట్ ను విసుగ్గా అడిగింది. స్పాంజిని వేడినీళ్ళతో తడిపి, రోగికి ఒళ్ళు తుడుస్తున్న నర్స్, ముఖంలోకి లేని చిరునవ్వు తెచ్చుకుని - “ఇక్కడ మీకు కష్టంగా వుందా మేడం?" అడిగింది. “కష్టం లేదు గాని చెప్పు - నేనెప్పుడు వెళ్ళొచ్చు?" “ఆ సంగతి డాక్టర్ గారు చెప్పాలి, వారిప్పుడు వస్తారు - అడగండి." “మిస్ స్వీట్, ఆమె ఒళ్ళంతా స్పాంజ్ తో పరిశుభ్రంగా తుడిచి - కొత్త ఇస్త్రీ చీరను కట్టబెట్టి, కురులు దువ్వి ముడివేస్తుండగా డాక్టర్ సురాజ్, లోన ప్రవేశించాడు. రోగి యొక్క కళ్ళలోని నెత్తురు, గుండెలు పరీక్షించి - “మీ ఆరోగ్యమిప్పుడు బాగానే వుంది” అన్నాడు. "నేనింటికి ఎప్పుడు వెళ్ళిపోవచ్చు డాక్టర్!" శ్రీదేవి అడిగింది. "వెళ్ళచ్చు - కాని చాలా జాగ్రత్తగా వుండాలి. ముఖ్యంగా తిండి విషయంలో - చాలా జాగ్రత్తగా వుండాలి. ఏదిపడితే అది తినకూడదు. మీకీ గెస్టిక్ ట్రబుల్ తిరగబెట్టడమిది మూడోసారి. మరోసారి తిరగబెట్టిందంటే మనవశం కాదు. వింటున్నారా?" “అంతగా చెప్పడానికి నేను పసిబిడ్డను గాను చూడండి."

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2022.

Details

Language
te
Year
2022
Pages
311
Publisher
Classic books

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.