HomeBooksPai Mettu
తెPai Mettu

Pai Mettu

by Kolakaluri Enoch2020131 pagesJyothi Grandhamala

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

131

TE

Year

2020

DESCRIPTION

"ఈ పెళ్ళి జరుగుతుందా? జరగదా?" తేల్చిచెప్పమన్నాడు అయ్యవారు. అతను మాదిగల ఇళ్ళలో, పల్లెలో, పెళ్ళి వంటి మంచి పనులు చేస్తాడు, చావు వంటి చెడ్డపనుల తంతులు చేయక తప్పనివాడు, మాదిగదాసు. దాసు అన్నందుకు , ఈ అయ్యవారు, మాదిగలకు ఆ పని , ఈ పని చేసే కూలోడో, పనోడో అనుకొంటే తప్పు! మాదిగదాసు అనేది అతని కులం పేరు. అతను మాదిగల్ని తాకడు . మాదిగల ఇళ్ళలో తినడు. వాళ్ళ నీళ్ళు తాగడు. పై వాడి పనులు చేసే కింది వాడుగా ఇతడికి గుర్తింపు. పుట్టుకలు, పెళ్ళిళ్ళు, చవులు, అయ్యవారు లేకుండా జరగవు. పుట్టేవాడో, చచ్చేవాడో, అయ్యవారు రాలేదని పుట్టకుండా? ఉంటాడా? చావకుండా ఉంటాడా? అని అడగకూడదు . తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2020.

Details

Language
te
Year
2020
Pages
131
Publisher
Jyothi Grandhamala

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.