HomeBooksPadileche Kadalitharangam
తెPadileche Kadalitharangam

Padileche Kadalitharangam

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

144

TE

Year

2014

DESCRIPTION

జమిందారీ అభిజాత్యాన్ని పుణికి పుచ్చుకున్న ముగ్దశిల్ప. తండ్రి దుర్వ్యసనాల కారణంగా ఆస్తి యావత్తు హరించుకుపోయి ఆ కుటుంబం బజారున పడుతున్న వేళ ఆమెను గెలుచుకొని వారిని ఆదుకొన్న కిరీటి తన అవసరాన్ని అవకాశంగా మార్చుకున్న కిరీటిని సాధించాలనుకుంది - అందుకే తన పై విసిరిన నవ్వులను ఛేదించుకునే ప్రయత్నం చేయకుండా - అతడికి భార్యకాగలిగింది. కానీ భర్తగా అంగీకరించలేకపోయింది. తొలిరాత్రి మలిరాత్రికి బాట వేయలేక స్థబ్దంగా మారింది. తీయని అనుభవాల ఒరిపిడిలో ఏకం కావాల్సినవారి దాంపత్యం అనుకోని సంఘటనల తాకిడిలో బీటలు వారింది. ఆమె గెలించిందో, ఓడిందో నిర్ధారణ చేసుకునేసరికి ఆలస్యమై పోయింది. అయితే?.... ఆద్యంతము ఉత్కంఠను రేకెత్తించే రాగద్వేషాల సంగమం పడిలేచే కడలి తరంగం చదవండి.

Novels

CREW2 people

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2014.

Details

Language
te
Year
2014
Pages
144
Publisher
Sahithi Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.