HomeBooksPadi Lechina Keratam
తెPadi Lechina Keratam

Padi Lechina Keratam

by Ganti Bhanumati2020154 pagesGanti Prachuranalu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

154

TE

Year

2020

DESCRIPTION

జన్మ స్థలం : హైదరాబాదు (తెలంగాణ) భర్త : శ్రీగంటిపేరిశాస్త్రి , (B.E. (Mech), P.G Dip in Industrial Safety) చదువు : ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకూ హైదరాబాదులోని మాడపాటి హనుమంత రావు బాలికోన్నత పాఠశాలలోడి. ఫార్మసీ, (కమలానెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల, హైదరాబాదు);బి.ఏ. (ఉస్మానియా); ఎం.ఏ. (ఇంగ్లీష్ (అన్నమలై విశ్వవిద్యాలయం) సంతానం : ఆదిత్య గంటి (ఐబిఎం, దుబాయి) అరవింద్ గంటి - వాల్మార్ట్ (ఫైనాన్స్), ఆర్కాన్సస్, యు.ఎస్.ఎ సాహితీ ప్రయాణం: కవితలు రాయడంతో రచనా వ్యాసంగం ప్రారంభించారు. 14వ ఏట నుంచే స్కూలు, కాలేజీ మేగజైన్లకి వ్యాసాలు, కథలూ రాశారు. ఇంతవరకూ 250 కథలూ, 12నవలలూ, వందకి కవితలు రాశారు. పురస్కారాలు : ఎన్నో కథలకి, నవలలకి బహుమతులు వచ్చాయి. వీటిలో 2010కి గాను లభించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి 'రచయిత్రి ఉత్తమ గ్రంథం' పురస్కారం, సుశీలా నారాయణరడి సాహితీ పురస్కారం (2019) చెప్పుకోదగినవి.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2020.

Details

Language
te
Year
2020
Pages
154
Publisher
Ganti Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.