To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksPaadirigaari Abbayi Marikonni Kathalu
తెPaadirigaari Abbayi Marikonni Kathalu
Literaturete

Paadirigaari Abbayi Marikonni Kathalu

by Indus Martin•2021•162 pages•Perspectives Publication

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

162

TE

Year

2021

—

DESCRIPTION

రచయితలు పలు రకములు. సంచలన రచయితలు, పరిశోధనాత్మక రచయితలు, హాస్వ రచయితలు, శృంగార రచయితలు, నవరసభరిత రచయితలు... ఇలా అనేక అలంకారాల భూషితులై ఉంటారు. కానీ స్థూలంగా చూస్తే రచయితలు రెండే రకాలు- రాజ్యాశ్రిత రచయితలు, ప్రజా రచయితలు. అంతే. మధ్యేమార్గం అనేది ఒక ముసుగు మాత్రమే. ఏ క్షణాన అయినా అది జారిపోవచ్చు. మనుషులకు వాళ్లవైన జీవితాలను, చుట్టూ ఉన్న సమాజాన్ని ఈ రెండింటి మధ్య సంబంధాన్ని పరిచయం చేయగలిగేది ప్రజా రచయితలే. కటిక పూల మార్టిన్ గా పిలవబడే ఈ ఇండస్ మార్టిన్ రెండవ కోవకు చెందిన రచయిత. సాహిత్యం ఫిర్యాదు చెయ్యకూడదు, తిరుగుబాటు చెయ్యాలి అంటాడు లూసన్. ఇప్పటి వరకు మార్టిన్ ఏం రాసినా అది ఆధిపత్య భావజాలంపై తిరుగుబాటు చేసేదిగానే ఉండింది. అందులో భాగంగానే ఈ పాదిరిగారి అబ్బాయి కథలు మీ ముందుకు వచ్చాయి. ప్రపంచంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దానికి వ్యతిరేకంగా స్పందించే గుణం నీలో ఉందంటే నువ్ నా కామ్రేడవే అని కదా చే గువేరా చెప్పింది. ఆ లెక్కన అణిచివేత, వివక్ష, ఆధిపత్య ధోరణులకు లోనయ్యే ప్రతి సంఘ జీవికీ గొంతుక నిచ్చిన మార్టిన్ మనకు ఏమవుతాడు... Obviously he is our comrade-in-arms. తిరుగుబాటు రచయితలు, ప్రజా రచయితలు సున్నితమైన మానవ సంస్పందనలను మాత్రం ఒడిసిపట్టలేరు అని ఎప్పటి నుండో చెబుతున్న భట్టిప్రోలు పంచాయతీలను బదాబదలు చేసాడు మార్టిన్. ఇందులో తెర చిరిగెను అన్న కథ ఒక్కటి చాలు సౌందర్య శాస్త్రానికి కొత్త సొబగులు ఎలా అద్దాలో తెలుసుకోవడానికి. ఏ రచన అయినా అంతిమంగా విశాల ప్రజా సమూహానికి ప్రాతినిధ్యం వహించకపోతే అది ఏట్లో కొట్టుకుపోయే మా తాత ఉత్తరంలా మిగిలిపోతుంది... ఇవాళా రేపూ సాహిత్య యవనిక మీద గజ్జ కడుతున్న ఆధునికానంతర రచనలు, ద్రవీభూత ఆధునికానంతర రచనలు అన్నీ మార్టిన్ సృజించిన స్థానీయ రచనల ముందు బలాదూర్... పోయేస్... వేరే మాట లేదు అని మీరే అంటారు... ఈ పాదరి గారి అబ్బాయి కథలు చదివాక... - సత్యరంజన్ కోడూరు

Literature

AUTHOR1 author

I

Indus Martin

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

I

Indus Martin

Author

Printing & Publishing

P

Perspectives Publication

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
162
Publisher
Perspectives Publication

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.