HomeBooksOoru Vaada- 1
తెOoru Vaada- 1

Ooru Vaada- 1

by Diwakarla Rajeshwari2018120 pagesSahithya Akademi

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

120

TE

Year

2018

DESCRIPTION

సుమారు కొన్ని దశకాలుగా కవిగాను, సామజిక పోరాట కర్తగాను తల ఎత్తుకుని నిలిచిన డా। సిద్ధలింగయ్యగారి స్వీయచరిత్ర ఇది। ఈ కథనంలోదళిత రాచయితరచనలలో మనం ఆశించదగిన అనేక అంశాలున్నాయి। దారిద్ర్యం అసహనం, అవమానం , ఇలాంటివన్నీ ఉన్నాయి। కానీ సమగ్రంగా చూసినప్పుడు ఈ రచనలో కొత్తగా అనిపించే , అనపేక్షణీయమైన ఒక ముఖ్య భాగం కూడా ఉంది। అదేమిటంటే పేదరికం, అణచివేతలపట్ల చూపిన నిర్భయత్వం । ఈ రచనలోని వస్తువు దళిత రచనలలో సామాన్యంగా ఉండేదే । సహజామైనదే। కానీ ఈ వస్తువును నిర్వహించిన ధ్వని భిన్నమైనది। మనసును ఆకట్టుకుంటుంది। పేదరికం, తమ జాతికి కలిగిన అవమానం పట్ల జుగుప్స్ లేని దళిత కథలుంటాయంటే అది అబద్దం । కానీ వాటిని ఈ రచయిత తన బుద్ధిబలంతో గెలుచుకొచ్చాడు అన్న మాట నిజం।

Autobiography and Biography

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2018.

Details

Language
te
Year
2018
Pages
120
Publisher
Sahithya Akademi

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.