HomeBooksOntaritanapu Kathalu
తెOntaritanapu Kathalu

Ontaritanapu Kathalu

by Mohammad Gouse2025176 pagesAju Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

176

TE

Year

2025

DESCRIPTION

id="bookDescription_feature_div" class="celwidget" data-feature-name="bookDescription" data-csa-c-type="widget" data-csa-c-content-id="bookDescription" data-csa-c-slot-id="bookDescription_feature_div" data-csa-c-asin="B0FM7YY9QM" data-csa-c-is-in-initial-active-row="false"> ఇది మానవ సంబంధాలు అర్థం చేసుకోలేక ఎదురైన ఒంటరితనం కావొచ్చు. ఆ మానవ సంబంధాలు పూర్తిగా అర్థమయ్యాక మనలో పుట్టే ఒంటరితనం కూడా అయ్యుండొచ్చు. నగరజీవితంలోని సాయంత్రాల్లో ఒక రకమైన మెలంఖలీ ఉంటుంది. అందులోకి జారిపోతే ఎప్పుడో అర్ధరాత్రుల్లో తేలుతాం. ఆ మెలంఖలీని, నగరజీవితపు ఒంటరితనాన్ని, గత కాలపు చెదిరిన ఙ్ఞాపకాలని ఒక చోట చేర్చే ప్రయత్నమే ఈ పుస్తకం. ఈ కథల్లో మీ జీవితపు సాయంత్రమో, రాత్రో, మనిషో, ఙ్ఞాపకమో మీకూ దొరికితే, ఒక్కసారి చిన్నగా నవ్వుకుని ‘రేపటీగీతం’ కోసం వెతకండి. అదే దారిలో ఎక్కడో ఒక చోట నేనూ కనిపిస్తాను. -మొహమ్మద్ గౌస్

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
176
Publisher
Aju Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.