HomeBooksOkkokka Talakoo Okkokka Vela
తెOkkokka Talakoo Okkokka Vela

Okkokka Talakoo Okkokka Vela

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

268

TE

Year

2023

DESCRIPTION

శివస్వామి మెట్రో రైలు కిటికీలోంచి బయటికి చూశారు. రోడ్లు, సిగ్నల్ లైట్లు, కిక్కిరిసిన వాహనాలు, కంగారుగా రోడ్డు దాటుతున్న జనసమూహం, ఎత్తైన భవనాలు, దుకాణాలు, ఇళ్లు, డాబాలపై రంగు వెలసిపోయిన సింథటిక్ ట్యాంకులు, రంగురంగుల బిల్ బోర్డులు, పచ్చని చెట్లు, కుంకుమ రంగు గుల్మెహర్ పువ్వులు, మొబైల్ టవర్లు, లైట్ స్తంభాలు-అన్నీ కళ్లను చెదరగొట్టే వెలుతురుకు తమ ఉనికికన్నా నిశ్చలంగా, ప్రకాశవంతంగా కనిపించాయి. రైలు ఆగి ఎం.జి. రోడ్డు మెట్రో స్టేషన్లో దిగే సమయానికి సూర్యుడు నడినెత్తి మీద కనికరం లేకుండా మండిపడుతున్నాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత వెతికి వేసుకున్న నల్లటి బ్లేజర్ శరీరాన్ని లోపల ఉడికించి, బనియన్, చొక్కా శరీరానికి అంటుకునేలా చేసింది. ట్రైన్లో జనాల రద్దీ మధ్య నిలబడి చేసిన ప్రయాణం, దిగిన తర్వాత మండే ఎండలో ఆఫీస్ వెతుక్కుంటూ తిరగటం అంతా కలిసి ఆఫీసు చేరేసరికి ఆయాసంతో కాళ్లు నొప్పెట్టసాగాయి. తాను వెతుకుతున్న కంపెనీకి చేరుకుని లాబీలోని సోఫాలో కూర్చుని ఏసీ చల్లని గాలిలో నుదుటిపైని చెమటను తుడుచుకున్నారు. అతని చెంపలు, ముక్కు నుంచి జారిన చెమట చుక్కలు అతని నలుపు-తెలుపు గరుకు మీసాలను తడిపి పెదవుల మీదికి జారుతున్నాయి. జేబులోంచి తీసిన కర్చీఫ్ నుంచి.....................

Novels

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2023.

Details

Language
te
Year
2023
Pages
268
Publisher
Chayya Resources center

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.