Rating
—
0 votes
Reviews
0
reader takes
Pages
211
TE
Year
2019
—
DESCRIPTION
ప్రజల తాగునీటి రంగంలో నిష్టాతుడైన ఆ మేధావి, ముప్పై తొమ్మిదేళ్లపాటు ఆ కృషిలో శ్రమించి కూడా, ఒక విలేఖరి ప్రశ్నతో, తీవ్ర అంతర్మధనానికి గురయ్యాడు. అంతటి నిస్వార్థజీవికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది "ప్రొఫసర్ మకరందరావు" కధలో చుడండి ... పేద దేశాలకు రుణాలిచ్చి ఆదుకునే ప్రపంచస్థాయి బాంక్, ఆ రుణాలివ్వడానికి కారణం "రుణజాలం" లో ... ప్రపంచ రికార్డుల కోసం అంతకంతకు పెరుగుతున్న మోజుపై ఒక సెటైర్ "మకరందరావు" ప్రపంచ రికార్డులు"..... ఉద్యోగాల కల్పనకోసం పరిశ్రమల సేజెలంటూ ప్రభుత్వాలు విచ్చలవిడిగా ఏర్పరచే సేజెల్ భవిష్యత్తుపై ఓ ఫోకస్ "అవసరం" లో... నిరుపేదల ఆకలి, బలవంతుల దోపిడీకి అడ్డురాకుండా చేసే ఒక అస్త్రం "రేమండ్ ఖైదీ"... గిరిజనుల బతుకుల్ని బాగుచెయ్యబోయి, విగతజీవిగా మరీనా ఓ త్యాగమూర్తి "నివాళి" అలాగే లెనిన్ తల్లి మరియు అలెక్షాన్డ్రోహ్న , తన భర్త ఉద్యోగిగా ఉండి అంకితభావంతో కృషి చేస్తూ మరణించగా, పెద్దకొడుకు అలెక్సందర్ నరోడ్నీకి విప్లవంలో ఉరిశిక్ష పాలయ్యాడు. రెండోకొడుకు వ్లదిమీర్ శ్రామిక వర్గ విప్లవంతో ప్రవాసం వెళ్లాల్సిరాగా మిగిలిన ముగ్గురు పిల్లలు అదే విప్లవంతో జైళ్లపాయ్యారు. తన అంత్యకాలంలో ఆమె, ఆ పిల్లల తల్లిగా సాగించిన తలపోతే "ఒక విప్లవ మాత ఆత్మకథ"
AUTHOR1 author
CREW2 people
CREATIVE CONTRIBUTORS
Printing & Publishing
Trivia
- ▸Trivia. This edition credits 2 people across 2 roles.
- ▸Released. First cataloged for the year 2019.
Reviews0 reviews
Loading reviews…
More like this

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan

Praja Gaanam

