Rating
—
0 votes
Reviews
0
reader takes
Pages
220
TE
Year
2026
ISBN listed
DESCRIPTION
ఒడిస్సీ అంటే కేవలం ఒక వీరుడి సాహసగాథ కాదు, అది ఒక మనిషి తన ఇంటిని చేరుకోవడానికి పడే సుదీర్ఘమైన ఆరాటం. రామాయణంలో రాముడు సీతమ్మను వెతుక్కుంటూ వెళ్తాడు. అక్కడ రాముడు ధర్మాన్ని నమ్ముతాడు. ఇక్కడ మన కథానాయకుడు ఒడిస్సస్ తన తెలివితేటలను నమ్ముతాడు. రాముడు మర్యాద పురుషోత్తముడు. ఒడిస్సస్ మాత్రం రాజైనా, వీరుడైనా, తన బలహీనతలతో మనలాంటి మనిషిగా కనిపిస్తాడు. ఆయన దారి తప్పుతాడు, లోభానికి గురవుతాడు, అవసరానికి అబద్ధాలు ఆడతాడు, కొన్నిసార్లు గర్వపడతాడు. కానీ ఆయన గుండెలో ఉన్న ఒకే ఒక్క వెలుగు - తన ఇల్లు, తన భార్య పెనెలోపి. ఆ ఒక్క ఆశే ఆయనను పదేళ్ల పాటు సముద్రం విసిరే మాయల నుంచి కాపాడుతూ వస్తుంది. హోమర్ రాసిన మహాకావ్యం ఒడిస్సీకి ఇది మన తెలుగు రూపం. అసలు కథ, పాత్రలు అవే అయినా, ఆ సముద్రపు హోరు మనకు వినిపించేలా, ఆ వేదన మన గుండెకు తగిలేలా ఈ కథను రాశాను. ఒడిస్సీ చదువుతూ నేను పొందిన అనుభూతిని మీతో పంచుకోవాలనే ఈ ప్రయత్నం. ఇది కేవలం ఒక అనువాదం కాదు, మనందరి అన్వేషణ. ఒడిస్సీ మనకు చెప్పేది ఒక్కటే! మనిషి ఎంత దూరం వెళ్లినా, ఎన్ని సముద్రాలు దాటినా, అతని లోపల ఎప్పుడూ ఒక ఇల్లు మిగిలే ఉంటుంది. ఆ ఇంటికే అతని ప్రయాణం. ఆ ప్రయాణమే అతని జీవితం!
AUTHOR1 author
CREW2 people
CREATIVE CONTRIBUTORS
Printing & Publishing
Trivia
- ▸Trivia. This edition credits 2 people across 2 roles.
- ▸Released. First cataloged for the year 2026.
Details
- Language
- te
- Year
- 2026
- Pages
- 220
- ISBN
- 9789348912022
- Publisher
- Anvikshiki Publishers
Reviews0 reviews
Loading reviews…
More like this

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan

Praja Gaanam

