HomeBooksO Thandri Katha
తెO Thandri Katha

O Thandri Katha

by K Ramalakshmi2003140 pagesStreesakthi Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

140

TE

Year

2003

DESCRIPTION

"ఏమిటమ్మా - ఈ హడావిడి! కొంపతీసి నాకు పెళ్ళి సంబంధం చూసేయడం లేదు కదా! " వేళాకోళంగా అంటూనే కర్టెన్ రాడ్ కి ఎక్కించి తల్లికి అందించింది ఉమ. నిలుచుని ఉన్న స్టూలు మీద నుంచే కోపంగా చిన్న కూతురికేసి చూసింది వెంకటలక్ష్మి. "అవునే , మీకు నేనేంటే లోకువ. అందుకే తల్లిని అన్న గౌరవం లేకుండా ఆటపటిస్తున్నారు" విసుగ్గా అంటూ కర్టెన్ అందుకుంది. ఆ విసుగులో ఎక్కించిన కర్టెన్ కాస్తా జారిపోయింది. ఉమ కిసుక్కున నవ్వి. చాలా సీరియస్ గా అంది. "కోపం, విసుగు, బి.పి. పెంచుతాయి. బి.పి. ఒంటికి అంత మంచిది కాదు" అంది. స్టూలు దిగకుండానే కర్టెన్ మళ్లీ ఎక్కించి తగిలించింది వెంకటలక్ష్మి. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2003.

Details

Language
te
Year
2003
Pages
140
Publisher
Streesakthi Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.