HomeBooksO Sanchari Antharangam
తెO Sanchari Antharangam

O Sanchari Antharangam

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

192

TE

Year

2017

DESCRIPTION

అంతరంగం కర్నాటక సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచన కుప్పె నాగరాజగారు ఈ పొత్తపు రచయిత. ఇందు లోనిదంతా వారి సొంత బతుకే. దొంబిదాసరుల బతు కులలోని పొంగులను కుంగులను, ఆటలను పాటలను, పుటకను చావును, పుటకచావుల నడుమ నడకను గుదిగుచ్చి మనముందు ఉంచినారు నాగరాజగారు. అరవై ఆరు కతల తలపుల మాలిక ఈ నోయి. ఈ కతలలో గొప్ప ఎత్తుగడలూ గొప్ప ముగింపులూ గొప్ప గొప్ప తీరులు తెన్నులు నడకలు నయగారాలు ఇవేవీ ఉండవు. అప్పుడే అమ్మకడుపు నుండి బయటపడ్డ పసికందు లాంటి కతలివి. కేరుమనే బిడ్డ తొలి పిలుపుకు కదిలే తల్లిలా మనకు తెలియకుండానే కతలవైపుకు పరుగెడతాము. మంచుబొట్లను నిలుపుకొన్న లేత గరికవంటి కతలివి. మన అరికాళ్లను తడిగా తడిమి తమతో పాటు నడిపించుకొని పోతాయి. కరకు ఉరుముల కెరళ్లివి. మీతోపాటు మీ చుట్టూనే బతుకుతున్న మమ్మల్నెన్నడయినా పట్టించుకొన్నారా అని మనల్ని నిలతీస్తాయి. అంత గొప్పగా చెప్పుకొన్నారు తమ బతుకుల్ని కుప్పె నాగరాజగారు

Novels

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2017.

Details

Language
te
Year
2017
Pages
192
Publisher
Mallavarapu Veluvarinthalu, Bodhan

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.