HomeBooksNyayam Niduraboindi
తెNyayam Niduraboindi

Nyayam Niduraboindi

by Madireddy Sulochana2024221 pagesQuality

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

221

TE

Year

2024

DESCRIPTION

న్యాయం నిదురబోయింది.... *********************** “అమ్మా!" పిలుపుకాదు గావుకేక. హడలిపోతూ బయటికి వచ్చింది. శ్రీలక్ష్మి. కోపంతో వణికిపోతూ గుమ్మంలో మధు నిలబడివున్నాడు. తెల్లని మధు ముఖం ఎండలో తిరిగినందుకేమో. ఎఱ్ఱగా తయారయింది. జుట్టంతా రేగి ముఖాన పడింది. "ఏమిట్రా అంతగట్టిగా అరిచావు?" "అరవక ఏం జెయ్యను? ఒక్క సంవత్సరం గంగపాలయింది. నా చదువు నాశనమైంది. ఛీ! నాదే బుద్ధితక్కువ! పినతండ్రిని నమ్మమని ఎవరు చెప్పారు? ఆ కుటుంబపు బుద్ధులు ఎక్కడికి పోతాయి? మధ్యలో చెడిపోయింది నేను" ఆవేశంగా అరిచాడు మధు. "ఏమిటిరా ఆ అతి వాగుడు! సంగతి యేమిటో చెప్పరాదూ?" “ఇందాక గొంతు చించుకు అరిస్తే వినిపించలా?" "ఏం అరిచావో ఏం పాడో! చిన్నాన్న ఎడిరా?" "ఏమో, ఎవడినడుగుతున్నావు?” ఒంటికాలిమీద లేచాడు. 'అన్నా' అంటూ వచ్చిన రేణుకను దూరం త్రోశాడు. రేణుక వెనకాలే బయటికి వచ్చిన మణి తెల్లబోయి చూచింది. రేణుకమీద ఈగ వాలితే యిల్లంతా నాట్యంచేసే మథేనా?........

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
221
Publisher
Quality

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.