HomeBooksNishiddha Raagaalu
తెNishiddha Raagaalu

Nishiddha Raagaalu

by P. Jyothi2025799 pagesAju Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

799

TE

Year

2025

DESCRIPTION

పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ ఎదుర్కునే వివక్ష, ఆమె చుట్టూ ఉండే పరిస్థితులు, తన అస్థిత్వం కోసం ఆమె చేసే పోరాటాన్ని కొందరు సాహితీకారులు రికార్డు చేశారు, చర్చించారు, తమ ఆలోచనలను బాధ్యతగా పంచుకున్నారు. స్త్రీ సమస్యలను, స్త్రీ జీవన స్థితిగతులను విశ్లేషించే క్రమంలో సినీ పరిశ్రమ ఈ సాహిత్యాన్నే ఎక్కువగా ఆధారం చేసుకుంది. ఈ పుస్తకంలో చర్చించిన సినిమాలలో సాహిత్యం నుండి తీసుకున్న కథాంశాలు చాలా ఉన్నాయి. సాహిత్యానికీ, బాధ్యత గల సినిమాకీ మధ్య సమన్వయం ఉంటే ఎంత చక్కని సినిమాలు వస్తాయో ఈ పుస్తక రచనాకాలంలో నేను కనుగొన్నాను. సామాజిక స్పృహతో తీసిన సినిమాలు, బాధ్యతతో నిర్మించిన చిత్రాలు ఏ భాషలో వచ్చినా వాటి కథా మూలాలు ఆ భాషా సాహిత్యంలో కనిపిస్తాయి. సాహిత్యానికి దూరం అయిన సినీ కథా వస్తువు ఎంత నిస్సారంగా ఉంటుందో ప్రస్తుత సినిమాలు చూస్తే తెలుస్తుంది. మహిళా ప్రధాన చిత్రాలంటే మహిళలకు ఎక్కువ నిడివి ఉన్న పాత్రలు ఇచ్చి తీసిన సినిమాలు కావు. తమ అస్థిత్వ పోరాటంలో స్త్రీలు ఎదుర్కునే పరిస్థితులను చర్చించే చిత్రాలు మహిళా చిత్రాలు అవుతాయి. ఈ తేడాను ప్రస్తుత సినీ ప్రేక్షక తరానికి ఎరుకపరచాలనే ఉద్దేశంతో అలాంటి చిత్రాలను వివిధ భారతీయ భాషల నుండి ఎన్నుకుని ఇలా సంకలనంగా తీసుకువచ్చాను.

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
799
Publisher
Aju Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.