HomeBooksNisarga (Saahithya Vyaasaalu)
తెNisarga (Saahithya Vyaasaalu)

Nisarga (Saahithya Vyaasaalu)

by Papineni Shiva Shankar2019141 pagesNavachethana

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

141

TE

Year

2019

DESCRIPTION

కథ , కవిత్వం నాకు ఇష్టమైన పనులు. విమర్శ కష్టమైనపని. మరి ఆ పనిలోకి నేనెందుకు దిగాను? "సాహిత్యం - మౌలిక భవనాలు" విమర్శా సిద్ధాంత వ్యాసరచనలో కింద మీదా పడే సమయంలో ఈ పని పడింది. అది కథ కవితో రాసినంత తేలికైన పని కాదని అనుభవపూర్వకంగా అర్ధమైంది. అందుకనే నూటికి తొంబై మంది రచయితలు విమర్శ జోలికి పోరు. కేవలం ఒక అనుభూతి/భావ వ్యక్తీకరణ చాలు కవిత్వానికి. అందువల్లనే కథకులు, విమర్శకుల కంటే కవులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నారు. కథ లేదా కవిత్వం ప్రాధమికంగా ఒక అన్వేషణ అయితే విమర్శ ఆ అన్వేషణ యొక్క అన్వేషణ. ఒక రచన కనుగొన్న దాని మంచి చెడ్డలు విశ్లేషించి, సారాంశం తెల్పటమే విమర్శ చేసే పని. ఇందుకుగాను ఆ విమర్శకుడికి సిద్ధాంత పరిజ్ఞానం, విస్తృత సాహిత్య అన్నిటిని మించి విమర్శకుడు సహృదయుడై ఉండాలి.

Literature

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
141
Publisher
Navachethana

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.