HomeBooksNirmalayam
తెNirmalayam

Nirmalayam

by Simhaprasad2022236 pagesNavodaya Book House

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

236

TE

Year

2022

DESCRIPTION

నిర్మాల్యం “తాజ్మహాల్ సౌందర్యం చూసి 'అహెూ అద్భుత కట్టడం' అని మురిసిపోతాం. దానిని నిర్మించిన షాజహాన్ని తలచుకుంటాం. అతడికి భార్య ముంతాజ్ మీద గల అపార ప్రేమని గుర్తు చేసుకుని వేనోళ్లు అభినందిస్తాం. మహాకవి శ్రీశ్రీ లాంటి కొద్ది మంది మాత్రమే తాజ్మహాల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు, అత్యద్భుతంగా మలచిన శిల్పులు ఎవరు - అని ప్రశ్నించుకుంటారు. మహానగరంలోని ఈ ఆకాశ హర్శ్వాలు చూడండి. చిత్రవిచిత్ర ఆకృతుల్లో ఆకర్షణీయంగా ఉండటమేగాక విస్మయపరుస్తోన్న ఈ భవన సముదాయాల్ని చూడండి. రాజభవనాలను మించిన ఠీవితో, చక్కని ఎలివేషన్తో నగరానికే మణిహారంగా గర్వకారణంగా ఉన్న ఈ భవనాలను చూడండి. వీటికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరో మీకు తెలుసా? ఇది ఈ పరిశ్రమలు - ముఖ్యంగా ప్రమాదకర రసాయనాల కర్మాగారాలు చూడండి. వీటి యంత్రాల కోరలు తోమే, చక్రాలు తిప్పే చేతులెవరివో మీకు తెలుసా? ఈ గనుల్ని తొలుస్తోంది, ఆ క్వారీల్లో బండల్ని బద్దలు గొడుతోంది, ఈ రాళ్లని ఛేదిస్తోంది. ఈ ఇటుకలను తయారు చేస్తోంది ఎవరో ఎవరో మీకు తెలుసా? పనివారుగా తాపీ పనివారుగా గూర్ఖాలుగా కార్పెంటర్లుగా కొరియర్ బాయ్లుగా ఎలక్ట్రిసియన్లుగా సేల్స్మెన్లుగా టాక్సీడ్రైవర్లుగా ఫాల్స్ సీలింగ్, ఫ్లోరింగ్, కార్పెంటరీ నిపుణులుగా పని చేస్తూ నగరానికి అద్భుత శోభ తెస్తూ నగరాభివృద్ధికీ పారిశ్రామికోత్పత్తికీ తద్వారా దేశ ఆర్థికాభివృద్ధికీ నిరంతరాయంగా శ్రమిస్తోన్న వీరిలో అత్యధికులు ఎక్కడివారో, ఎక్కడెక్కడనుంచి నగరానికి వచ్చారో మీకు తెలుసా? మీ ఊహకి కూడా అందటం లేదు కదూ! ఉత్తరప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా - కాదు కాదు లక్షలాదిగా వలస వచ్చిన కార్మికులు - వలస పక్షులు!................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2022.

Details

Language
te
Year
2022
Pages
236
Publisher
Navodaya Book House

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.