HomeBooksNikshiptha
తెNikshiptha

Nikshiptha

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

238

TE

Year

2009

DESCRIPTION

"ఎక్స్క్యూజ్ మీ" రోడ్డువారగా తలవంచుకుని నడుస్తు ఎదో ఆలోచనలో ఉన్న నిఖిల ఉలిక్కిపడి ఆగి ప్రక్కకి చూసింది. డ్రైవింగ్ సిట్ లో ఉన్న ఓ యువకుడు ఆమెనే చూస్తూ కారుని అతి నెమ్మదిగా పోనిస్తూ ఆమెనే చూస్తున్నాడు. సుమారు పాతికెళ్ళ వయసులో ఉన్న ఆ వ్యక్తి వదనం చిరునవ్వుతో అందంగా వుంది. తెల్లని శరీర ఛాయా ఫాలభాగంలో అల్లల్లాడుతున్న రింగుల జుట్టు, కల్లోల్లోంచి ఉట్టిపడ్తున్న మర్యాద, గులాబీరంగు పెదాలు విచ్చుకుని చిన్నగా నవ్వుతూ పలువరుసలోని తళుకులు గుమ్మరిస్తూ - నిఖిల పరిచయంలేని ఆ వ్యక్తి ని "ఏమిటి"? అన్నట్లు చూసింది. "ప్లీజ్! నిక్షిప్త ఎక్కడుంటారో చెప్పగలరా?" అడిగాడు పోలైట్ గా . తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2009.

Details

Language
te
Year
2009
Pages
238
Publisher
Madhu Priya Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.