HomeBooksNihitam - memorial edition of Kasibhatla Venugopal
తెNihitam - memorial edition of Kasibhatla Venugopal

Nihitam - memorial edition of Kasibhatla Venugopal

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

110

TE

Year

2025

DESCRIPTION

పుస్తక పక్షి పుస్తకాన్ని కలకంటున్నాను. ఎగిరపోయిన నా అక్షరాలన్నీ సీతాకోకచిలుకలు.. పుస్తకం ఓ చెట్టు పుస్తకం ఓ వనం సీతాకోకచిలుకలు అల్లరి నిశ్శబ్ధంగా వాలిపోయిన అక్షర వర్ణ సముచ్ఛయం.. ఓ పుస్తకాన్ని కలకంటున్నాను రెపరెపలాడే పేజీల రెక్కల పుస్తకాన్ని కలగా ఎగరేస్తున్నాను.. వర్ణకారుడా నా నల్లని సిరా బదులుగా వేల వర్ణాలు నింపు అక్షరాల్ని అందులో అద్ది అందివ్వు. నా పుస్తకం కలని ఓమెలుకువగా అనువదించనీయనీ నా పుస్తక స్వప్నగర్భం నించీ వేల అక్షరాలు పుట్టుకురానీ.. ఎగరనివ్వండి నన్ను పక్షి అక్షరంగా పుస్తకంగా మళ్లీ స్వేచ్ఛగా.. - కాశీభట్ల వేణుగోపాల్

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
110
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.