HomeBooksNight Beat
తెNight Beat

Night Beat

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

198

TE

Year

2020

DESCRIPTION

ఎవరైనా క్రైమ్ కథలని ఎందుకు చదువుతారు? తమ జీవితం లోంచి కొద్దిగా పక్కకి తప్పుకుని, ఓ కొత్త ప్రపంచంలో కాసేపు ఉండాలని. సాక్ష్యాలు, అధరాలు లేకుండా నేరాలు చేయాలని నేరస్థులు చూస్తారు. అందుకు అనుకూల సమయం రాత్రే కాబట్టి వాళ్ళు రాత్రుళ్ళు విజ్రింభిస్తారు. అందుకే పోలీసులు రాత్రుళ్ళు పహారా కాస్తారు. స్టాటిస్టిక్స్ ప్రకారం రాత్రుల్లే అధిక నేరాలు జరుగుతాయి. మల్లాది వెంకట కృష్ణమూర్తి అనువదించిన 'నైట్ బీట్' సంకలనంలోని కథల్లో నేరస్థులంతా తమ నేరాన్ని రాత్రుల్లే చేయడం విశేషం. ఓ కథకి మరో కథకి పోలికలు లేని అనేక కోణాలు నించి రాయబడ్డ ఇవన్నీ మీకు నచ్చుతాయి. - మల్లాది వెంకట కృష్ణమూర్తి

Short Stories

CREW2 people

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2020.

Details

Language
te
Year
2020
Pages
198
Publisher
Lipi Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.