తెNigha

Nigha

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

356

TE

Year

2019

DESCRIPTION

నేను కానీ నేను నా గుండె, వేల మైళ్ళ వేగంతో, ఏ క్షణంలోనైనా హృదయ కుహరంలో నుంచి బయటపడుతుందేమోనన్నంత వేగంగా, కొట్టుకుంటుంది. ఒళ్ళంతా వోనికి పోతుంది. నా పెదాలు అదురుతున్నాయి. నా కళ్ళల్లో ఏ మాత్రం సత్తువ లేన్నట్లుగా, కింద కూలబడి పోయాను. నా కాళ్ళ ముందే, క్షణాల్లో, రెప్పమూసి తెరిచే లోగా, హైదరాబాద్ నగరం నడిఒడ్డున, ఖైరతాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు ముందర జరిగిన ఆ సంఘటనతో నా కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి. మాతో పాటు అక్కడ నిలబడిన చాలా మంది ఆ సంఘటనతో విభ్రాంతికి గురయ్యారు. నేను కూలబడడo చూసి అందరు నా చుట్టూ మూగారు. ఒకతను మంచి నీళ్ళ సీసా యిచ్చాడు. కొన్ని నీళ్ళు తాగి నిలబడ్డాను. -డా.ప్రభాకర్ జైని.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
356
Publisher
Jaini International Foundation

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.