HomeBooksNidadavolu Malathi Rachanaasourabhaalu
తెNidadavolu Malathi Rachanaasourabhaalu

Nidadavolu Malathi Rachanaasourabhaalu

by Shila Subadra Devi202290 pagesAstra Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

90

TE

Year

2022

DESCRIPTION

నామాట కేంద్ర సాహిత్య అకాడమీ 'భారతీయ సాహిత్య నిర్మాతలు' పేరిట కమిటీ ఎంపిక చేసిన వారి 'మోనోగ్రాపు'లను కొందరు రచయితలు, రచయిత్రులతోనే రాయించి వాటిని వారే ప్రచురించుతూ వస్తున్నారు. అప్పటి సాహిత్య అకాడమీ కన్వీనరు. ఇతర సలహా సంఘ సభ్యుల సంప్రదింపులతో ఎంపిక చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో చాలా తక్కువ మంది రచయిత్రుల మీదే ఇంతవరకూ వచ్చాయి. నేను కూడా డా|| శ్రీదేవి మోనోగ్రాఫు రాయటం దానిని 2015లో కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించటం జరిగింది. ఆ తర్వాత నాకు ముందుతరం రచయిత్రుల్లో అంతగా విమర్శకుల దృష్టికి రాని రచయిత్రులను 22మందిని ఎంపిక చేసుకొని, వారి కథలపై వ్యాసాలు రాసి గతంలో నేను 'కథారామంలో పూలతావులు' పేరిట సంపుటి ప్రచురించు కున్నాను. ఆ సందర్భంలో నిడదవోలు మాలతి కథలు చదివాను. ఈమె 1979లోనే అమెరికా వెళ్ళిపోవటం (అప్పట్లో టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం వలన) అక్కడి నుండి ఇక్కడి పత్రికలకు కథలు పంపటం అసాధ్యమవడంతో ఆమె కథలు ప్రింటు మీడియాలో కనుమరుగయ్యాయనేది గమనించాను. మాలతి కథలు వెతుకులాటలో 'తెలుగు తూలికా.కామ్' పేరున స్వంత వెబ్ సైట్లో పొందుపరచిన ఆరు కథల సంపుటాలు లభ్యమయ్యాయి. అవేకాక ఎన్నెమ్మ కతలు' పేరున మరో అయిదు సంపుటాలు అందులో ఉన్నాయి. దాంతో ఆమె కథల గురించి ఒక వ్యాసం రాసి నా సంపుటిలో చేర్చాను. మాడభూషి రంగాచార్య స్మారక పురస్కార సంస్థవారు డెబ్బై ఐదు ఏళ్ళు దాటి జీవిస్తున్న రచయిత్రులను ఎంపిక చేసి, వారి కథల గురించి యాభై పేజీలకు తగ్గకుండా వ్యాసం రాయతల పెట్టారు. అందు నిమిత్తం నిడదవోలు మాలతి కథల గురించి రాయమని నన్ను కోరారు. దాంతో ఉత్సాహంగా నిడదవోలు మాలతి కథల సంపుటాలు ఆరింటినీ, ఎన్నెమ్మ కతలు సంపుటాలు ఐదింటినీ వెబ్ సైట్ నుండి దిగుమతి చేసుకొని రాసి పూర్తిచేశాక ఇంత ఎలాగూ కష్టపడ్డాను కదా మాలతి నవలలు రెండు ఉన్నాయని, ఆమె అయిదు వ్యాస సంపుటాలను కూడా చదివి రాసి నేనే మొతం................

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2022.

Details

Language
te
Year
2022
Pages
90
Publisher
Astra Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.