HomeBooksNew York Kathalu
తెNew York Kathalu

New York Kathalu

by Kumar Kunaparaju2020139 pagesSahithi Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

139

TE

Year

2020

DESCRIPTION

లుఫ్తాన్సాలో అమెరికా ప్రయాణం, ఫ్లోరిడా బీచ్ షికార్లు, వాషింగ్టన్ క్యాపిటల్ హిల్, వైట్ హౌస్ దగ్గర ఫోటోలకి ఫోజులు, న్యూయార్క్ గెస్ట్ హౌస్ ముచ్చట్లు, టైమ్ స్క్వేర్ నైట్ క్లబ్, స్టాట్యూ అఫ్ లిబర్టీ కి స్టీమర్ ప్రయాణం, బ్రాడ్వేలో పాంతం ఓ పేరా, నేచురల్ హిస్టరీ మ్యూజియంలో డైనోసార్, మిత్రబృందాలతో పార్టీలు, గెట్ టుగెదర్లు, ఈ ఆనందాలు..... అనుభూతుల మధ్య ఉద్యోగాలు రావడాలు... పోవడాలు.. కుటుంబాల గురించి ఆందోళనలు.... అనుకోని సంఘటనలు కొద్దిపాటి విషాదాలు అంతలోనే ఊరు పిలుస్తున్నట్టు ఉలికిపాట్లు... కొబ్బరి చెట్లు, కాలువ నీళ్ళు, అలుపెరుగని పరుగుల అలనాటి బాల్యం అన్ని ముప్పిరిగొన్న ఉక్కిరిబిక్కిరి ఉద్రేకాల సమాహారమే ఈ న్యూయార్క్ కథలు.

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2020.

Details

Language
te
Year
2020
Pages
139
Publisher
Sahithi Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.