HomeBooksNerajaanalu Magadheerulu
తెNerajaanalu Magadheerulu

Nerajaanalu Magadheerulu

by Madireddy Sulochana2019175 pagesQuality

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

175

TE

Year

2019

DESCRIPTION

ఆ రోజు ఆదివారం. అందరికి నిశ్చింత. హడావుడిగా నిదురలేవనక్కరలేదు. గడియారంతో పాటు తిరుగనక్కరలేదు. వస్తువుల కోసం, పుస్తకాల కోసం ఒకరి కాళ్ళు ఒకరు తొక్కనక్కరలేదు. మిగతా రోజులాగే దినచర్య జరిగిన తరుముతున్నట్టు అటు, యిటు పరిగెత్తనక్కరలేదు. తాపీగా నింపాదిగా పనులు చేసుకోవచ్చు. సుశీలమ్మకు ఇరవై ఏండ్లుగా అయిదు గంటలక లేవటం అలవాటుయింది. ఆమె కాలనీకి వచ్చాక కొందరు పనిగట్టుకుని ఉదయము గడియారం చూడటము మానేశారు. సుశీలమ్మ వంటయింట్లో లైటు వెలిగిందంటే సమయము అయుదు గంటలన్నమాట. ఆమె కూడా ఆదివారం మరో అరగంట పడుకుందాము అనుకుంటుంది. కానీ అసంకల్పిత ప్రతీకారాచార్యలా ఆ సమయానికి లేచిపోతుంది. ఆ తరువాత గుర్తుకు వస్తుంది. అరే ఆ రోజు అరగంట సేపు పడకుందాo అనుకుంటుంది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు. -మాదిరెడ్డి సులోచన.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
175
Publisher
Quality

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.