HomeBooksNenu Santa kuda oka Jeevana katha
తెNenu Santa kuda oka Jeevana katha

Nenu Santa kuda oka Jeevana katha

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

362

TE

Year

2021

DESCRIPTION

ఈ పుస్తకాన్ని చాలా మంది ఒక పోలీసు అధికారి ఆత్మకథగా పరిగణిస్తారేమో అనిపిస్తుంది. అయన మొత్తం ఉద్యోగ జీవితంలో శాంతి భద్రతల బాధ్యతలలో ఉన్నది పరిమిత కాలమే. అందులోనూ నక్సలైట్ ఉద్యమ ప్రాంతాల్లో పని చేసినది కొద్దికాలమే. అలజడి ఉదృతంగా ఉన్నకాలంలో పని చేశారు. ఆ సమయంలో వ్యవస్థ, ప్రభుత్వం తన పై అధికారులు ఆశించిన విధంగానే అయన వ్యవహరించారు. ఆయా పనుల చట్టబద్ధత , నైతిక గురించి ఆలోచించినట్టు ఈ పుస్తకంలో అయన రాసుకోలేదు. అణచివేత చర్యల్లో తన అనుభవాలను అనేక అధ్యాయాలలో శర్మ వివరంగానే రాశారు. ఇటువంటి అనుభవాలను చదవడం తెలుగు పాఠకులకు కొత్తే.

Autobiography and Biography

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
362
Publisher
Santaram Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.