HomeBooksNenu Mee Bramhanandam
తెNenu Mee Bramhanandam

Nenu Mee Bramhanandam

by Bramhanandam2023320 pagesAnvikshiki Publishers

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

320

TE

Year

2023

DESCRIPTION

ఈ పుస్తకం ఎందుకు చదవాలి? నేనేంటో నా సినిమాలు చెప్తాయి... నేనేంటో మీ హృదయాలు చెప్తాయి... నేనేంటో నా అవార్డులు చెప్తాయి... నేనేంటో నా బిరుదులు చెప్తాయి... కానీ ఈ నేను నేనుగా మీ ముందుకొచ్చే ముందు... నేనెంత సంఘర్షణ అనుభవించానో, ఎన్ని సమస్యలు అధిగమించానో, ఎన్ని పరిస్థితులను ఎదుర్కున్నానో, ఎన్ని సమస్యల నుండి గట్టెక్కి వచ్చానో మీకు తెలీదు. మీకు తెలిసిన బ్రహ్మానందం నాణేనికి ఒక వైపు మాత్రమే. ఆ రెండోవైపే ఈ పుస్తకం! ఇందులో నా జీవితం యథాతథం!! *** ఒకరి అనుభవం - ఒకరికి పాఠ్యాంశం కావొచ్చు. ఒకరి అనుభవం - ఒకరికి మార్గదర్శకం కావొచ్చు. ఆ ఒకరు మీరు కావొచ్చు! మీలో ఒకరైనా కావొచ్చు! అందుకే నేను - నన్ను ఈ పుస్తకంగా మలచుకున్నాను......... -- బ్రహ్మానందం

Autobiography and Biography

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2023.

Details

Language
te
Year
2023
Pages
320
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.