To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksNenu AA Nemali
తెNenu AA Nemali
Short Storieste

Nenu AA Nemali

by P Chandra Shekar Azad•2022•120 pages•Janaki Azad Prachuranalu

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

120

TE

Year

2022

—

DESCRIPTION

అనంతం నేను ఈ ప్రపంచంలోకి ఎలా వచ్చానో నాకు తెలియదు. తర్వాత కాలంలో చూశాను గుడ్లను పగలగొట్టుకుని బయటకు వస్తున్న నా జాతి సోదర, సోదరీమణులు ఎందర్ని. ఒకప్పుడు మా పుట్టలో మేం చాలా మందిని కలిసి బతికాం. ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళం. మా పుట్టలో చాలా కన్నాలుండేవి. ఓసారి మేమందరం కలిసి అన్ని కన్నాల పొండి ఒకేసారి తలలు బయట పెట్టి ఆకాశాన్ని చూడాలనుకున్నాం. అప్పటి కింకా మా చాపల్యం తీరలేదు. మాతో పాటు యువపాములు, వృద్ధపాములు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఎన్ని కన్నాలున్నాయో నాకు ఇప్పుడు గుర్తులేదు. మేమందరం ఒకేసారి అలా మా తలల్ని బయట పెట్టి ప్రకృతిని చూడటం అనేది నా జీవితంలో మరపురాని జ్ఞాపకం. అదో అద్భుతమైన రోజు. సంవత్సరాలు గడిచిపోయాయి. మళ్లీ అలా ఉమ్మడిగా ప్రకృతిని చూడాలనుకున్న మా కోర్కె మాత్రం తీరలేదు. ఇక ముందు తీరుతుందనే నమ్మకం లేదు. నాకు సర్ప ప్రపంచం గురించి అవగాహన వస్తున్న తొలి రోజుల్లో నా జ్ఞానం చాలా ప్రాథమికంగా వుండేది. తర్వాతి కాలంలో ఆ దశలోనే వుండిపోతే ఎంత బాగుండేది అనిపించేది. సర్పాలన్నీ ఒకే జాతి అని నేను అనుకునేదాన్ని. తర్వాత తెలిసింది. మాలో రకరకాల తెగలు వున్నాయని. ఒక్కో రకం పాములకి ఒక్కో రంగు, రూపం, కొన్ని ప్రత్యేక లక్షణాలు వుండేవి. వేటికవి తమను తాము ప్రత్యేక జాతిగానే భావించేవి. మమ్మల్ని త్రాచుపాములు అంటారని అప్పుడే తెలిసింది. మాలోనూ విభిన్న వర్ణాలున్నాయి. గోధుమ వర్ణం, నలుపు యింకా రకరకాల ఛాయలు వుండేవి. మా జాతి సర్పాల్లో కొన్నింటి తలల మీద మణులు కూడా వుండేవని చెప్పుకునేవారు. అయితే | అలాంటి వాటిని నేనెప్పుడూ చూడలేదు. ఏమైనా మాకో ప్రత్యేకత వుండేది. మేం |..........................

Short Stories

AUTHOR1 author

P

P Chandra Shekar Azad

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

P

P Chandra Shekar Azad

Author

Printing & Publishing

J

Janaki Azad Prachuranalu

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2022.

Details

Language
te
Year
2022
Pages
120
Publisher
Janaki Azad Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.