HomeBooksNenoo- Na Desam
తెNenoo- Na Desam

Nenoo- Na Desam

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

368

TE

Year

2019

DESCRIPTION

శ్రీ దరిసి చెంచయ్య నెల్లూరు జిల్లా కనిగిరి అనే చిన్న పట్టణంలో 1890 లో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఉన్నత విద్యకై 1913లో అమెరికా వెళ్ళి ఉన్నత విద్యను కొనసాగిస్తూ, అక్కడ గదర్ పార్టీలో సభ్యుడిగా చేరి బ్రిటిష్ సామ్రాజ్య వాదుల నేదుర్కొడానికి సాయుధ విప్లవమే శరణ్యమని, ఆయుధాలు సేకరించి, అమెరికా నుండి ఓడల్లో భారత దేశానికీ తెస్తూ, పట్టుబడిన గదర్ వీరులలో ఏకైక ఆంధ్రుడు. గద్దర్ పార్టీ ఉద్యమం 1913 - 1919 వరకు భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక ప్రధాన ఘట్టం, సైనికుల తిరుగుబాటు ఒక వ్యూహం - ఎత్తుగడ. ఆనాటి సంఘిక, ఆర్ధిక, రాజకీయాలతో పటు ఆనాటి అనుభవాలాను కండ్లకు కట్టినట్లు చిత్రించారు శ్రీ దరిశి చెంచయ్యగారు. ఈ తరం యువకులకు ఇది ఏంతో ఉత్తజాన్ని, దేశభక్తిని ప్రబోధిస్తుంది. -దరిశి చెంచయ్య.

Autobiography and Biography

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
368
Publisher
Bommidala Krishna Murthy Foundation

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.