HomeBooksNeevu Thalachinatle
తెNeevu Thalachinatle

Neevu Thalachinatle

by James Allen , Guru Raja2025158 pagesRed Nib

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

158

TE

Year

2025

DESCRIPTION

ఆలోచనా మరియు వ్యక్తిత్వం మనిషి తన ఎలా సంకల్పిస్తాడో, తను అలాగే రూపుదిద్దుకుంటాడు ఈ గొప్ప సూక్తి కేవలం మనిషి ఉనికికే పరిమితం కాదు. అది అతని దైనిందన జీవితంలోని ప్రతి సందర్భానికీ విస్తరిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మనిషి అక్షరాలా తన ఆలోచనల స్వరూపం. అతని వ్యక్తిత్వం అతని తలంపులన్నిటి పూర్తి సమాహారమే. విత్తనం లేనిదే మొక్క మొలకెత్తదు కదా! అలాగే, మనిషి చేసే ప్రతి పని వెనుక అతని ఆలోచన అనే నిగూఢ బీజం ఒకటి ఉంటుంది. ఆ బీజం లేనిదే ఏ చర్యా బయటకు వ్యక్తమవదు. ఏ పని జరగదు. ఇది మనం స్పృహ తో తెలిసి చేశాం లేదా తెలియకుండా అప్రయత్నంగా చేశాం అనుకునే పనులకు కూడా వర్తిస్తుంది, కావాలని ప్రణాళికతో చేసే పనులకే కాదు. మన చర్య ఆలోచనకు పూసిన పువ్వు. ఆనందం, వేదన... అవే దానికి కాసే ఫలాలు. ఈ విధంగా, మనిషి తన స్వంత సంకల్పం నుండి పండిన తీపి, చేదు ఫలాల పంటను తానే స్వీకరిస్తాడు. మనసులోని భావమే మనలను నిర్మించింది, మనం ఈనాడు ఏమై ఉన్నామో... అది మన సంకల్పం చేతనే రూపుదిద్దుకుంది. ఒకవేళ మనిషి మనసులో దుష్ట సంకల్పాలు ఉంటే, ఎద్దు వెనుక చక్రం తిరిగినట్టు బాధ అతడిని వెన్నంటే వస్తుంది... ... కానీ ఒకడు నిలబడి స్వచ్చమైన భావనలో తపిస్తే, అతని నీడలా ఆనందం అతడిని అనుసరిస్తుంది నిశ్చయంగా...................................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
158
Publisher
Red Nib

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.