HomeBooksNeeru Pallamerugu | నీరు పల్లమెరుగు
తెNeeru Pallamerugu | నీరు పల్లమెరుగు

Neeru Pallamerugu | నీరు పల్లమెరుగు

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

158

TE

Year

2025

ISBN listed

DESCRIPTION

తరతరాలుగా మధురాంతకం వారు వేరూనిన పాదు తొండనాడు. ఆ నేల జీవశక్తి, స్థానిక సంస్కృతి, గాధలు, పాటలు, వెరసి ఒక జీవనవిధానం నరేంద్ర రక్తాన్ని ఎర్రగా ఉంచుతోంది. తన స్వస్థలాన్ని ప్రేమించినంత మాత్రాన, దాని నైసర్గిక లక్షణాలతో కథలు రాసినంత మాత్రాన అది స్థానీయత అనిపించుకోదు. స్థానీయత అన్నది Cultural historical memory. అది మన రక్తనాళాల్లో నిశబ్దంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రాచీన స్మృతులకు తల్లివేరు అక్కడి జీవావరణ వ్యవస్థలు. ఈ cultural geographyని అర్ధంచేసుకుని, ఆకళింపు చేసుకున్న రచయితకు స్థానీయతే రక్తమాంసాలు. నిర్దుష్టమైన స్థానీయతతో, ఆలోనాత్మకంగా, సార్వజననీయంగా నరేంద్ర రాసిన గొప్ప నవల యిది. - తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
158
ISBN
9789347704123
Publisher
Chaaya Publications Private Limited

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.