HomeBooksNannaku Salam
తెNannaku Salam

Nannaku Salam

by Shahnaj2019111 pagesPhazlullah Khan

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

111

TE

Year

2019

DESCRIPTION

నేను నా జీవితంలోని అనుభవాలను - అనుభూతులను- సంగటనలను ఇతివృతాలుగా తీసుకుని కథలుగా మలచుకుంటూ ఉంటాను. సాధారణమైన వ్యవహారిక భాషలో వ్రాస్తుంటాను. ఇంతకు పూర్వం నా కథా సంపుటాలుబీ మౌన ప్రోటం , 2. అనుమానం కాటేసిన వేళ, 3. శేష ప్రశ్నబీ వెలువడ్డాయి. ఒక నవల మానస బాంధవ్యం వెలువడింది. అందులో సాధారణ కథలే ఎక్కువగా వ్రాశాను. కానీ ఈ కథా సంకలనంలో ఎక్కువగా ముస్లిమ్ కుటుంబ నేపథ్య కథలు వ్రాయటం జరిగింది. ఇక్కడ ఒక విషయం విన్నవించుకోవాలి. మనదేశంలో లేదా మన సమాజంలో ముస్లిమ్ కుటుంబ నేపథ్య కథలంటూ వేరుగా ఉండవు. భాషలు వేరయినా కుటుంబ వ్యవహారాలు - సాంప్రదాయాలు -అలవాట్లు ఒకేలా ఉంటాయి. మహిళల జీవిత స్థితిగతులు కూడా అందుకు భిన్నంగా ఉండవు. సమాజంలోని వ్యక్తుల జీవిత విధానం దాదాపు ఒకేలా ఉంటాయి. సమాజంలో అంతర్భాగమై జీవితాలను కొనసాగిస్తున్నారు. పిల్లల సమస్యలు ఆడపిల్లల పెళ్లిళ్లు- సమస్యలు కొడుకు కోడళ్ల ప్రవర్తనలు - తల్లిదండ్రుల పట్ల అనాదరణ మతాలకు అతీతంగా ఉండవు. మతాచారాలను మూఢాచారాలుగా విమర్శించడం సమంజసం కాదు. ధార్మిక ధర్మ శాస్త్రాలు ఎప్పుడూ మనుషులను సన్మార్గం వైపున నడిపిస్తాయి. జీవితపు విలువలను తెలపుతాయి. ఈ పుస్తకం ప్రచురించటానికి ప్రోత్సహించి, అన్ని విధాల తోడ్పడిన సోదరుడు ముహమ్మద్ ముజాహిదకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతాభివంనాలు. ఇంకా ఈ పుస్తకం తయారవ్వడానికి సహకరించిన సహృదయులైన ప్రతీ ఒక్కరికీ పేరు పేరు నా హ దయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కథా సంకలనంలోని కథలను ప్రచురించిన 'గీటురాయి' 'అనుపమ' సంపాదక వర్గానికి ధన్యవాదాలను తెలియజేసు కుంటున్నాను. శుభాభివందనములతో.. మీ సోదరి షహనాజ్, అనంతపురం

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
111
Publisher
Phazlullah Khan

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.