HomeBooksNandini
తెNandini

Nandini

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

120

TE

Year

2019

DESCRIPTION

ఇంటికి దీపం ఇల్లలంటారు . ఇరవయ్యవ శతాబ్దం ప్రధమార్ధంలోనే భారతీయ జనాభాలో ఏభైశాతానికి పైగా స్త్రీలుండటంతో, మహాత్మ గాంధీ గారు ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబమంతా విద్యావంతులవుతారు అని యావత్భారతావని సమగ్రాభిద్దికి స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ ఒక స్త్రీ విద్యావంతురాలైతే అటు పుట్టింటిని - ఇటు మెట్టింటిని విద్యావంతమైన కుటుంబంగా మార్చుతుందని దేశవ్యాప్తంగా స్త్రీ విద్యను ప్రోత్సహిస్తున్నారు. మన ఆంధ్రావనిలో వనితామణులు రచన వ్యాసంగంలో అత్యంత ప్రతిభను చూపుతూ వచ్చారు. రెండు దశాబ్దాలపాటు రాయం ఏలారు. ఏ పత్రిక చూసినా స్త్రీ రచనలే కనిపించేవి. రచన చేయడానికి డిగ్రీలు అవసరం లేదు. సంఘం పట్ల సమాజంలో జరిగే వివిధ విషయాల పట్ల అవగాహనా వుండటం. ప్రతి సంఘటనను ఆకళింపు చేసుకోవడం, స్పందించడం వల్ల రచనలు చేయవచ్చునని నిరూపించారు.

Novels

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
120
Publisher
Gangapatnam Devaki Reddy

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.