HomeBooksNalugu Asthittvaalu Naalugu Navalikalu
తెNalugu Asthittvaalu Naalugu Navalikalu

Nalugu Asthittvaalu Naalugu Navalikalu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

211

TE

Year

2019

DESCRIPTION

శాంతి నారాయణ ప్రపంచం తెలిసిన రచయిత. ప్రపంచాన్ని నడిపిస్తున్న శక్తుల్ని తెలిసిన రచయిత. ప్రపంచం మారాలన్న తపనతో రచనలు చేస్తున్న రచయిత. మారుతున్న ప్రపంచాన్ని గుర్తిస్తూ మారని ప్రపంచంలోని వాస్తవాలను లెక్కిస్తూ రచనలు చేస్తున్న రచయిత శాంతి నారాయణ. స్వతంత్ర్య భారతదేశంలో అస్వతంత్రంగా మిగిలిపోయిన పార్మ్వలను ప్రదర్శిస్తున్న రచయిత శాంతి. పాలకుల ప్రచారానికీ జీవితంలోని వాస్తవాలకూ ఎంత ఎడం ఉందో శాంతి నారాయణ సాహిత్యంలో చూడవచ్చు. స్వతంత్ర భారతదేశంలో దళిత కూలీలు వేలం పాటల్లో భూస్వాములు పరం అవుతున్నారు. స్వతంత్ర భారతదేశంలో పేద మహిళలు సారాయి అమ్ముకొని బతుకుతూ రాజ్యం చేతిలో బలైపోతున్నారు. - డా. శాంతి నారాయణ

Novels

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
211
Publisher
Andhrapradesh Rastra Srujanatmaka Samskruti Samithi

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.